O Atyavasara rahasyamaya Prana Vidya

Rs.42
Rs.42

O Atyavasara rahasyamaya Prana Vidya
INR
MOHAN30525
Out Of Stock
42.0
Rs.42
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఈ శరీరము పనిచేయాలంటే శ్వాస చాలా అవసరం. శ్వాస ఆగిపోతే ఈ శరీరాన్ని శవం అంటారు. శ్వాస - శరీరం ఈ రెండింటిని ఎలా వినియోగించుకోవాలో ముందు మనము తెలుసుకోవాలి! ఆధ్యాత్మికత యొక్క పరమ మూలభూతమైనటువంటి అత్యంత కీలకమైన రహస్యమది. 'రహస్యము' అంటే ఎదురుగుండా కళ్ళముందు కనిపిస్తున్న దానిని కూడా కనిపెట్టలేకపోవడం. 'ఇది అదే' అని తోచకపోవడం. ఇక కీలకం అంటే తాళంచెవి.

          ఈ శరీరంలో ఎన్నో ఆశ్చర్యకరమైన, నమ్మశక్యంకాని శక్తులు, గుప్త సంపదలు 5 భాగాలుగా విభజింపబడి నిక్షిప్తం చేయబడ్డాయి. మామూలు భాషలో వాటిని కోశాగారాలు అంటారు. ఇలాంటి 5 కోశాలు మన శరీరంలో మన కోసం కేవలం మనకోసమే దాచిపెట్టబడి ఉన్నాయి. శ్వాస అనే తాళంచెవితో ఆ శక్తి భాండాగారపు ద్వారాలు తీసి అక్కడున్న అనంత ఐశ్వర్యాన్ని, అద్భుతశక్తుల్ని మనం సొంతం చేసుకొని వాటిని సంపూర్ణముగా వినియోగించుకోవచ్చు.

         ఈ శరీరము పనిచేయాలంటే శ్వాస చాలా అవసరం. శ్వాస ఆగిపోతే ఈ శరీరాన్ని శవం అంటారు. శ్వాస - శరీరం ఈ రెండింటిని ఎలా వినియోగించుకోవాలో ముందు మనము తెలుసుకోవాలి! ఆధ్యాత్మికత యొక్క పరమ మూలభూతమైనటువంటి అత్యంత కీలకమైన రహస్యమది. 'రహస్యము' అంటే ఎదురుగుండా కళ్ళముందు కనిపిస్తున్న దానిని కూడా కనిపెట్టలేకపోవడం. 'ఇది అదే' అని తోచకపోవడం. ఇక కీలకం అంటే తాళంచెవి.           ఈ శరీరంలో ఎన్నో ఆశ్చర్యకరమైన, నమ్మశక్యంకాని శక్తులు, గుప్త సంపదలు 5 భాగాలుగా విభజింపబడి నిక్షిప్తం చేయబడ్డాయి. మామూలు భాషలో వాటిని కోశాగారాలు అంటారు. ఇలాంటి 5 కోశాలు మన శరీరంలో మన కోసం కేవలం మనకోసమే దాచిపెట్టబడి ఉన్నాయి. శ్వాస అనే తాళంచెవితో ఆ శక్తి భాండాగారపు ద్వారాలు తీసి అక్కడున్న అనంత ఐశ్వర్యాన్ని, అద్భుతశక్తుల్ని మనం సొంతం చేసుకొని వాటిని సంపూర్ణముగా వినియోగించుకోవచ్చు.

Features

  • : O Atyavasara rahasyamaya Prana Vidya
  • : Akkaraju Venkateswara Prasad
  • : Mohan Publishers
  • : MOHAN30525
  • : Paperback
  • : 2015
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:O Atyavasara rahasyamaya Prana Vidya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam