రసాయన ఎరువులు, పురుగు మందులు వాడే రసాయనిక వ్యవసాయం ద్వారా భూమిలో ఉండే అనంతకోటి సూక్ష్మజీవులు నిర్మూలించబడి నేలలు నిర్జీవంగా మారాయి. నీరు, వాతావరణం కలుషితమయ్యాయి. విశ్వవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వాతావరణ మార్పు వల్ల పర్యావరణం నాశనమవుతుంది. వినియోగదారులకు విషతుల్యమైన ఆహారం అందించడం వల్ల వారికి కేన్సర్, షుగర్, బిపి, గుండెజబ్బులు, టిబి వంటి భయంకరమైన జబ్బులు కలుగుతున్నాయి. సాగు ఖర్చులు పెరిగిపోయి రైతులు అప్పుల పాలయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రాణపదమైన ఈ జన్మహక్కును తిరిగి ప్రతి జీవికీ కలిగించాలంటే రసాయన వ్యవసాయం మాని ప్రకృతి వ్యవసాయం వైపు మరలడమే మంచి మార్గం. ఈ పుస్తకం సహజ/ ప్రక్రుతి వ్యవసాయం చేపట్టే రైతులకు ఏ మాత్రం తోడ్పడినా రైతునేస్తం ప్రయత్నం నెరవేరినట్లే.
రసాయన ఎరువులు, పురుగు మందులు వాడే రసాయనిక వ్యవసాయం ద్వారా భూమిలో ఉండే అనంతకోటి సూక్ష్మజీవులు నిర్మూలించబడి నేలలు నిర్జీవంగా మారాయి. నీరు, వాతావరణం కలుషితమయ్యాయి. విశ్వవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వాతావరణ మార్పు వల్ల పర్యావరణం నాశనమవుతుంది. వినియోగదారులకు విషతుల్యమైన ఆహారం అందించడం వల్ల వారికి కేన్సర్, షుగర్, బిపి, గుండెజబ్బులు, టిబి వంటి భయంకరమైన జబ్బులు కలుగుతున్నాయి. సాగు ఖర్చులు పెరిగిపోయి రైతులు అప్పుల పాలయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రాణపదమైన ఈ జన్మహక్కును తిరిగి ప్రతి జీవికీ కలిగించాలంటే రసాయన వ్యవసాయం మాని ప్రకృతి వ్యవసాయం వైపు మరలడమే మంచి మార్గం. ఈ పుస్తకం సహజ/ ప్రక్రుతి వ్యవసాయం చేపట్టే రైతులకు ఏ మాత్రం తోడ్పడినా రైతునేస్తం ప్రయత్నం నెరవేరినట్లే.© 2017,www.logili.com All Rights Reserved.