"ఏ పనైనా చేయండి" అనే పుస్తకం శిష్టా చంద్రశేఖర్ నిరంతర ప్రసంగాల సారాంశంగా రూపుదిద్దుకుంది. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా, మంచి వ్యక్తిత్వం కలవారిగా చేయటంలో ఈ పుస్తకం ముఖ్యపాత్ర పోషిస్తుంది అనటంలో సందేహంలేదు.
క్రికెటర్ అవ్వండి
మ్యూజిక్ డైరక్టర్ అవ్వండి
రచయిత అవ్వండి
లెక్చరర్ అవ్వండి
కార్టూనిస్టు అవ్వండి
కాఫీదే ఓనర్ అవ్వండి
బిజినెస్ మేన్ అవ్వండి డాక్టర్ అవ్వండి
బిల్డర్ అవ్వండి
నాణ్యత, నైతిక విలువలు కలిగి వుండండి.
ప్రపంచం మీరు కోరుకున్నదానికి
పదింతలు పారితోషకం అందిస్తుంది
శిష్టా చంద్రశేఖర్ (రచయిత గురించి) :
* జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నత విద్య
* హోమియోపతిలో వైద్యునిగా విశేష పరిశోధన
* దశాబ్దకాలంగా వ్యక్తిత్వ వికాస తరగతులను ప్రభుత్వ, కార్పొరేటే సంస్థల్లో మరియు ఉన్నత విద్యాలయాల్లో నిర్వహిస్తున్న వక్త
* చిరుత ప్రాయంలో ఉత్తమ వక్తగా స్వామి రంగానాధానంద (పూర్వ రామకృష్ణ మఠ అధ్యక్షులు)చే పురస్కారం అందుకున్నారు.
* 'Sixth Sense Is nothing but common sense' నినాదానికి నాంది పలికిన కులపతి.
* భారతదేశం అణువణువు దర్శించాలనేదే తన గమ్యం అని చాటే దేశభక్తుడు.
"ఏ పనైనా చేయండి" అనే పుస్తకం శిష్టా చంద్రశేఖర్ నిరంతర ప్రసంగాల సారాంశంగా రూపుదిద్దుకుంది. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా, మంచి వ్యక్తిత్వం కలవారిగా చేయటంలో ఈ పుస్తకం ముఖ్యపాత్ర పోషిస్తుంది అనటంలో సందేహంలేదు. క్రికెటర్ అవ్వండి మ్యూజిక్ డైరక్టర్ అవ్వండి రచయిత అవ్వండి లెక్చరర్ అవ్వండి కార్టూనిస్టు అవ్వండి కాఫీదే ఓనర్ అవ్వండి బిజినెస్ మేన్ అవ్వండి డాక్టర్ అవ్వండి బిల్డర్ అవ్వండి నాణ్యత, నైతిక విలువలు కలిగి వుండండి. ప్రపంచం మీరు కోరుకున్నదానికి పదింతలు పారితోషకం అందిస్తుంది శిష్టా చంద్రశేఖర్ (రచయిత గురించి) : * జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నత విద్య * హోమియోపతిలో వైద్యునిగా విశేష పరిశోధన * దశాబ్దకాలంగా వ్యక్తిత్వ వికాస తరగతులను ప్రభుత్వ, కార్పొరేటే సంస్థల్లో మరియు ఉన్నత విద్యాలయాల్లో నిర్వహిస్తున్న వక్త * చిరుత ప్రాయంలో ఉత్తమ వక్తగా స్వామి రంగానాధానంద (పూర్వ రామకృష్ణ మఠ అధ్యక్షులు)చే పురస్కారం అందుకున్నారు. * 'Sixth Sense Is nothing but common sense' నినాదానికి నాంది పలికిన కులపతి. * భారతదేశం అణువణువు దర్శించాలనేదే తన గమ్యం అని చాటే దేశభక్తుడు.
chala manchi pusthakam.naku kotha uthsahanichindi,chaduvuthunnappudu nenoka handicppd anna sangathe marchipoyanu. yuvatha tappaka chadavalisina pusthakam.
awersome
© 2017,www.logili.com All Rights Reserved.