నిప్పును ఎవరు కనుగొన్నారు... చక్రాన్ని ఎవరు రూపొందించారు... నేడు అందరూ ఎంతో ఇష్టపడే కాఫీకి మూలం ఎవరు... దూరాన ఉన్న మనుషుల సైతం మాటలతో కలిపే టెలిఫోన్ రూపకర్తలు ఎవరు... ఇటువంటి ఎన్నో విషయాలు నాటి చరిత్రగా మిగిలిపోయినా... నేటికి... రేపటికి కూడా నూతనంగా ఉంటాయి. ఇక్కడి ఆర్యభట్ట నుండి అక్కడి ఐన్స్టీన్... ఈ పుస్తకంలో పలువురు శాస్త్రవేత్తలు రూపొందించిన పరికరాలు, వాటి కాలాలు తదితర విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసారు. ఇలా ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తల జీవితాలే కాదు, వారి పరిశోధనలు చరిత్రలుగా మిగిలినా భవిష్యత్ ప్రగతికి కొత్త మార్గాల అన్వేషణలో సహాయపడుతూనే ఉన్నాయి. నిత్య నూతనంగా... విజ్ఞాన సంబంధమైన విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఎంతోమందికి ఉన్నా.. క్లిష్టమైన బాష అడ్డుగా మారింది. ఆయా అంశాలు మాతృబాషలో లభిస్తే ఎంతో ఉపయుక్తం. కనీసం క్లుప్తంగానైనా మాతృబాషలో ఉండి పలు అంశాలు ఒకచోట చేర్చితే చదువరులకు ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించడంతో పాటు భద్రపరచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఇది.
- జె.ఎస్. భాస్కర్
నిప్పును ఎవరు కనుగొన్నారు... చక్రాన్ని ఎవరు రూపొందించారు... నేడు అందరూ ఎంతో ఇష్టపడే కాఫీకి మూలం ఎవరు... దూరాన ఉన్న మనుషుల సైతం మాటలతో కలిపే టెలిఫోన్ రూపకర్తలు ఎవరు... ఇటువంటి ఎన్నో విషయాలు నాటి చరిత్రగా మిగిలిపోయినా... నేటికి... రేపటికి కూడా నూతనంగా ఉంటాయి. ఇక్కడి ఆర్యభట్ట నుండి అక్కడి ఐన్స్టీన్... ఈ పుస్తకంలో పలువురు శాస్త్రవేత్తలు రూపొందించిన పరికరాలు, వాటి కాలాలు తదితర విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసారు. ఇలా ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తల జీవితాలే కాదు, వారి పరిశోధనలు చరిత్రలుగా మిగిలినా భవిష్యత్ ప్రగతికి కొత్త మార్గాల అన్వేషణలో సహాయపడుతూనే ఉన్నాయి. నిత్య నూతనంగా... విజ్ఞాన సంబంధమైన విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఎంతోమందికి ఉన్నా.. క్లిష్టమైన బాష అడ్డుగా మారింది. ఆయా అంశాలు మాతృబాషలో లభిస్తే ఎంతో ఉపయుక్తం. కనీసం క్లుప్తంగానైనా మాతృబాషలో ఉండి పలు అంశాలు ఒకచోట చేర్చితే చదువరులకు ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించడంతో పాటు భద్రపరచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఇది. - జె.ఎస్. భాస్కర్© 2017,www.logili.com All Rights Reserved.