'బానిసకొక బానిసవోయ్ బానిసా!' అంటూ మహాకవి శ్రీశ్రీ స్త్రీల పరిస్థితిని కళ్లకు కట్టారు. రాజ్యం అండతో ప్రకృతిని విచ్చలవిడిగా కొల్లగొట్టి ఉత్పత్తి చేస్తున్న వస్తువులపైనా: అశేష శ్రామిక ప్రజలు సంఘటిత, అసంఘటిత రంగంలో అందజేస్తున్న సేవలపైనా వసూలు చేసే వస్తు సేవలపన్ను ద్వారా దేశాన్ని, శ్రామిక ప్రజానీకాన్ని మరింత కొల్లగొట్టేందుకు జిఎస్ టి ద్వారా మార్గం వేసుకున్న నేపధ్యంలో బానిసకొక బానిసయిన స్త్రీ రెట్టింపు తీవ్రతతో దేశీయ, సామ్రాజ్యవాద దోపిడీ అణచివేతలకు గురికానున్నది. మరెన్నో శ్రామిక మహిళల జీవిత దృశ్యాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
'బానిసకొక బానిసవోయ్ బానిసా!' అంటూ మహాకవి శ్రీశ్రీ స్త్రీల పరిస్థితిని కళ్లకు కట్టారు. రాజ్యం అండతో ప్రకృతిని విచ్చలవిడిగా కొల్లగొట్టి ఉత్పత్తి చేస్తున్న వస్తువులపైనా: అశేష శ్రామిక ప్రజలు సంఘటిత, అసంఘటిత రంగంలో అందజేస్తున్న సేవలపైనా వసూలు చేసే వస్తు సేవలపన్ను ద్వారా దేశాన్ని, శ్రామిక ప్రజానీకాన్ని మరింత కొల్లగొట్టేందుకు జిఎస్ టి ద్వారా మార్గం వేసుకున్న నేపధ్యంలో బానిసకొక బానిసయిన స్త్రీ రెట్టింపు తీవ్రతతో దేశీయ, సామ్రాజ్యవాద దోపిడీ అణచివేతలకు గురికానున్నది. మరెన్నో శ్రామిక మహిళల జీవిత దృశ్యాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.