Atma Gourava Swaram

By Dr Kathi Padma Rao (Author)
Rs.300
Rs.300

Atma Gourava Swaram
INR
EMESCO0731
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఇది దళిత కవితాయుగం. ఈ యుగం మాది అంటే దళిత కవులదే. అంటే వ్యక్తిది కాదు మొత్తం దళితులదే. వారి ఉక్కు గొంతును మాత్రమే నేను. నిజానికి 1985 కారంచేడుతో దళిత ఉద్యమం ప్రారంభమైనది. ఇప్పటికి 25 ఏండ్లు జరిగింది. ఈ ఇరవై ఐదేండ్లు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అన్ని పరిణామాల్లోను దళితులే పోరాట శక్తులుగా వున్నారు. బోధనా శక్తులుగా వున్నారు. ఈ చైతన్యాలను ఉజ్వలం చేయడంలో నేను నా పాత్రను నిర్వహిస్తున్నాను. దళితులూ ఒక కవిత్వాన్నే కాదు, తత్వశాస్త్రాన్ని, చరిత్రను, సాహితీ విమర్శను, నవల, నాటకం, కథ అన్నింటా అద్వితీయ దశకు వచ్చారు.

          ఈ పరిణామానికి ఒక చారిత్రిక చోదక శక్తిగా వుండే భాగ్యం నాకు కలిగించిన తెలుగు ప్రజలకు, దళితులకు కృతఙ్ఞతలు. చరిత్రను నిర్మించి, నడిపించి మలుపు తిప్పడంలో కవిత్వం బాధ్యతా గొప్పది. దళితులు అందరూ కవిత్వమే మాట్లాడతారు. వారు శతాధికంగా ఇప్పుడు రాస్తున్నారు. ఈ కవిత్వాన్నంతా 'దళిత కవితా యుగంగా' తెచ్చే బృహత్ప్రయత్నం కూడా చేస్తున్నాము. 

         ఇది దళిత కవితాయుగం. ఈ యుగం మాది అంటే దళిత కవులదే. అంటే వ్యక్తిది కాదు మొత్తం దళితులదే. వారి ఉక్కు గొంతును మాత్రమే నేను. నిజానికి 1985 కారంచేడుతో దళిత ఉద్యమం ప్రారంభమైనది. ఇప్పటికి 25 ఏండ్లు జరిగింది. ఈ ఇరవై ఐదేండ్లు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అన్ని పరిణామాల్లోను దళితులే పోరాట శక్తులుగా వున్నారు. బోధనా శక్తులుగా వున్నారు. ఈ చైతన్యాలను ఉజ్వలం చేయడంలో నేను నా పాత్రను నిర్వహిస్తున్నాను. దళితులూ ఒక కవిత్వాన్నే కాదు, తత్వశాస్త్రాన్ని, చరిత్రను, సాహితీ విమర్శను, నవల, నాటకం, కథ అన్నింటా అద్వితీయ దశకు వచ్చారు.           ఈ పరిణామానికి ఒక చారిత్రిక చోదక శక్తిగా వుండే భాగ్యం నాకు కలిగించిన తెలుగు ప్రజలకు, దళితులకు కృతఙ్ఞతలు. చరిత్రను నిర్మించి, నడిపించి మలుపు తిప్పడంలో కవిత్వం బాధ్యతా గొప్పది. దళితులు అందరూ కవిత్వమే మాట్లాడతారు. వారు శతాధికంగా ఇప్పుడు రాస్తున్నారు. ఈ కవిత్వాన్నంతా 'దళిత కవితా యుగంగా' తెచ్చే బృహత్ప్రయత్నం కూడా చేస్తున్నాము. 

Features

  • : Atma Gourava Swaram
  • : Dr Kathi Padma Rao
  • : Lokayata Prachuranalu
  • : EMESCO0731
  • : Paperback
  • : 2015
  • : 388
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Atma Gourava Swaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam