Sishu Samrakshana

By Dr Karra Ramesh Reddy (Author)
Rs.150
Rs.150

Sishu Samrakshana
INR
MANIMN1283
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                  ప్రతి శిశు మరణం ఒక పెను విషాదమే. ఈ అకాల మరణాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 5 .4 మిలియన్ల చూస్తున్నాం.

                     శిశు మరణాలలో దాదాపు 15 % న్యుమోనియా ,ఇతర శ్వాసకోస వ్యవస్థ వ్యాధులు, 12 % నెలలు నిండని, బరువు తక్కువగా జన్మించిన శిశువులు, 10 % అతిసార వ్యాధి, 9 % నవజాత శిశువులకు వచ్చే అంటు వ్యాధులు, జన్మించిన వెంటనే ఆక్సిజన్ అందకపోవడం, ప్రసవ సమయంలో గాయాలు, వివిధ జన్యుపరమైన సమాస్యలవల్ల సంభవిస్తున్నాయి.

                      ఇందులో సగంపైగా కేవలం ప్రజాలకు చైతన్యవంతం చేసి ప్రస్తుతం లభిస్తున్న వనరులను సరిగా వినియోగించడంతో నివారించవచ్చు. ఇంకాస్త అదనపు వనరులతో దాదాపు 90 % మరణాలను కూడా నివారించవచ్చని జపాన్, సింగపూర్, నార్వే దేశాల అనుభవం నిరూపిస్తున్నది.

                  ప్రతి శిశు మరణం ఒక పెను విషాదమే. ఈ అకాల మరణాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 5 .4 మిలియన్ల చూస్తున్నాం.                      శిశు మరణాలలో దాదాపు 15 % న్యుమోనియా ,ఇతర శ్వాసకోస వ్యవస్థ వ్యాధులు, 12 % నెలలు నిండని, బరువు తక్కువగా జన్మించిన శిశువులు, 10 % అతిసార వ్యాధి, 9 % నవజాత శిశువులకు వచ్చే అంటు వ్యాధులు, జన్మించిన వెంటనే ఆక్సిజన్ అందకపోవడం, ప్రసవ సమయంలో గాయాలు, వివిధ జన్యుపరమైన సమాస్యలవల్ల సంభవిస్తున్నాయి.                       ఇందులో సగంపైగా కేవలం ప్రజాలకు చైతన్యవంతం చేసి ప్రస్తుతం లభిస్తున్న వనరులను సరిగా వినియోగించడంతో నివారించవచ్చు. ఇంకాస్త అదనపు వనరులతో దాదాపు 90 % మరణాలను కూడా నివారించవచ్చని జపాన్, సింగపూర్, నార్వే దేశాల అనుభవం నిరూపిస్తున్నది.

Features

  • : Sishu Samrakshana
  • : Dr Karra Ramesh Reddy
  • : Emesco Books
  • : MANIMN1283
  • : Paperback
  • : 2019
  • : 238
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sishu Samrakshana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam