ఈ పుస్తకంలో 1929 నుండి 1936 వరకు జరిగిన శ్రీకృష్ణదేవరాయల జయంత్యుత్సవ సభల గురించిన వివరాలు, ప్రముఖుల ఉపన్యాసాలు, వ్యాసాలూ ఉన్నాయి. కొత్తగా రాష్ట్రం రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా దక్షత ఎంతో స్ఫూర్తిదాయక, ఆవశ్యకం కూడా. డా అప్పిరెడ్డి హరినాథరెడ్డి చేస్తున్న ఈ అపార సాహిత్య, సాంస్కృతిక కృషి సదా అభినందనీయం. ఎన్నో కష్టనష్టాలకోర్చి వారు చేస్తున్న ఈ సేవకు విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలు, సాహిత్యాభిమానులు అన్నివిధాల తోడ్పాటు నందివ్వాలని ఆకాంక్షిస్తున్నాను.
- రొద్దం ప్రభాకరరావు
ఈ పుస్తకంలో 1929 నుండి 1936 వరకు జరిగిన శ్రీకృష్ణదేవరాయల జయంత్యుత్సవ సభల గురించిన వివరాలు, ప్రముఖుల ఉపన్యాసాలు, వ్యాసాలూ ఉన్నాయి. కొత్తగా రాష్ట్రం రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా దక్షత ఎంతో స్ఫూర్తిదాయక, ఆవశ్యకం కూడా. డా అప్పిరెడ్డి హరినాథరెడ్డి చేస్తున్న ఈ అపార సాహిత్య, సాంస్కృతిక కృషి సదా అభినందనీయం. ఎన్నో కష్టనష్టాలకోర్చి వారు చేస్తున్న ఈ సేవకు విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలు, సాహిత్యాభిమానులు అన్నివిధాల తోడ్పాటు నందివ్వాలని ఆకాంక్షిస్తున్నాను. - రొద్దం ప్రభాకరరావు© 2017,www.logili.com All Rights Reserved.