ఉపన్యసించడం ఒక కళ! అది కొందరిని కర్మోన్ముఖులను చేస్తుంది. కొందరి ఉపన్యాసాలు విధ్వంసకాండను సృష్టిస్తాయి. ఈ పుస్తకం కొందరు ప్రపంచ ప్రముఖులు తమ కర్తవ్య నిర్వహణ కోసం ప్రజలను, నాయకులను, రాజ్యాలను ప్రభావితం చేసిన ప్రసంగాల సమాహారం. మహాతాత్వికుడు సోక్రటీస్ రోమన్ మేథావి సిసెరో, సీజర్ స్నేహితుడు ఆంటోనీల ప్రసంగాలేకాక మోజస్, జీసస్ ప్రవక్తల ప్రవచనాలు. ఎలిజబెత్ రాణి, పాట్రిక్ హెన్రీ, వాషింగ్ టన్, లింకన్ వంటి పాలకుల ఉపన్యాసాలు, ప్రాంక్ హర్ట్, సుసేన్ బి ఆంథోనీ, మార్టిన్ లూథర్ కింగ్ చేగువేరా వంటి హక్కుల పోరాటయోధుల ఉపన్యాసాలే కాక హిట్లర్ వంటి నియంత, మేరీక్యూరీ వంటి శాస్త్రవేత్త, గోర్భచేవ్ వంటి సంస్కర్తల ఉపన్యాసాలకు సరళమైన అనువాదం.
ఉపన్యసించడం ఒక కళ! అది కొందరిని కర్మోన్ముఖులను చేస్తుంది. కొందరి ఉపన్యాసాలు విధ్వంసకాండను సృష్టిస్తాయి. ఈ పుస్తకం కొందరు ప్రపంచ ప్రముఖులు తమ కర్తవ్య నిర్వహణ కోసం ప్రజలను, నాయకులను, రాజ్యాలను ప్రభావితం చేసిన ప్రసంగాల సమాహారం. మహాతాత్వికుడు సోక్రటీస్ రోమన్ మేథావి సిసెరో, సీజర్ స్నేహితుడు ఆంటోనీల ప్రసంగాలేకాక మోజస్, జీసస్ ప్రవక్తల ప్రవచనాలు. ఎలిజబెత్ రాణి, పాట్రిక్ హెన్రీ, వాషింగ్ టన్, లింకన్ వంటి పాలకుల ఉపన్యాసాలు, ప్రాంక్ హర్ట్, సుసేన్ బి ఆంథోనీ, మార్టిన్ లూథర్ కింగ్ చేగువేరా వంటి హక్కుల పోరాటయోధుల ఉపన్యాసాలే కాక హిట్లర్ వంటి నియంత, మేరీక్యూరీ వంటి శాస్త్రవేత్త, గోర్భచేవ్ వంటి సంస్కర్తల ఉపన్యాసాలకు సరళమైన అనువాదం.© 2017,www.logili.com All Rights Reserved.