ప్రముఖ న్యూరో సర్జన్ గా పేరుగాంచిన రాజారెడ్డి, నీమ్స్ డైరెక్టర్ గా పని చేశారు. వృత్తి వైద్యమేనా, ప్రవ్రుత్తి రీత్యా నాణేలను పరిశీలించి అనేక ప్రామాణిక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. తెలంగాణాలోని కోటిలింగాల నాణేల పై పరిశోధించి, తెలుగువారి తోలి పాలకులూ, శాతవాహనుల ముందరి రాజులూ అయిన నరన, గోబధ, సమగోప, కమవాయల గురించి, తెలంగాణాలోనే కాక మొత్తం తెలుగు వారికే కోటిలింగాల తోలిరాజధాని అని నిరూపించారు. నాణేల పై అంతర్జాతీయ ఖ్యాతిగడించారు.
ప్రముఖ న్యూరో సర్జన్ గా పేరుగాంచిన రాజారెడ్డి, నీమ్స్ డైరెక్టర్ గా పని చేశారు. వృత్తి వైద్యమేనా, ప్రవ్రుత్తి రీత్యా నాణేలను పరిశీలించి అనేక ప్రామాణిక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. తెలంగాణాలోని కోటిలింగాల నాణేల పై పరిశోధించి, తెలుగువారి తోలి పాలకులూ, శాతవాహనుల ముందరి రాజులూ అయిన నరన, గోబధ, సమగోప, కమవాయల గురించి, తెలంగాణాలోనే కాక మొత్తం తెలుగు వారికే కోటిలింగాల తోలిరాజధాని అని నిరూపించారు. నాణేల పై అంతర్జాతీయ ఖ్యాతిగడించారు.© 2017,www.logili.com All Rights Reserved.