చాలా విచిత్రమైన పరిస్థితి... దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో.... పాలకులు ఏ విధంగా అర్థం చేసుకోవాలో.... ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో.. తెలియనంత ఒక గంబీరమైన విశాధస్థితిలో మన దేశం ఉంది. కరోనా వల్ల కాదు. కరోనా కాకుండా మరో కారణం వల్ల. ఆ మరో కారణం ఏమిటంటే ఆకలికి కొన్ని వేల మదిని పని వదిలి... పని లేక... పని ఇచ్చేచోట తాము ఉండలేక, ఎక్కడికో వెళ్లే పరిస్థితిలో తాము ఉండడం.... అదీ ఎక్కడికీ వెళ్ళకపోవడం... వెళుతూ వెళుతూ దారిలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం వంటి ఒక భయానకమైన స్థితిలో... ఇవాళ బతుకే సాధ్యం కానీ పరిస్థితి ఉంది. బతుకు దుర్భరం కావడం వేరు... బతకడమే సాధ్యంకాని పరిస్థితి ఉండడం వేరు. అట్లాంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయాలు చర్చించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ముందుగా నేను రాసుకున్న కవిత ఒకటుంది. అదీ మీకు వినిపిస్తాను....
- డా. మాడభూషి శ్రీధర్