డా|| ఈశ్వర వరాహ నరసింహం గారు వృత్తి రీత్యా వైద్యులు. సంస్కృత , ఆంధ్ర హిందీ, ఒరియా, ఉర్దూ బాషలలో నిష్ణాతులు . వర్షియన్ బాషా పరిచయం కూడా ఉంది. వేదవేదాంగాలలోను, జ్యోతిష శాస్త్రంలోను పాండిత్యం కలిగినవారు. తన 26 వ ఏట ప్రారంభించి 69 ఏట వరకు నిరంతరాయంగా రచనలు చేశారు. ఉపనిషత్తులు, మనుస్మృతి , వేదాంత దర్శనం, నిరుక్తం తదితర వైదిక గ్రంథాలను ఆంధ్రీకరించారు . సంస్కృత పాఠమాల అనే సంస్కృత బాషా భోధినిని రచించారు. డా|| నరసింహంగారి జీవితము , రచనల గురించి ఒక పి హెచ్.డి పరిశోధన గ్రంధం కూడా వెలువడింది.