యోగబలమును, అనుభవమున ఉద్భవించిన విషయములను పొందుపరచి రచించిన గ్రంథమిది.ఇందలి విషయములన్నియు ఆచరణాత్మక పుష్పములు. యోగ సారంశములను తెలుసుకొనుటకు జన సామాన్యముకు సామాన్యమైన విషయము కాదు. అందరికి అందుబాటులో ఉండుట కొరకు సారభూతమైన అనేక ఘట్టములను కూర్చిన గ్రంథమే ఈ పుస్తకము.
జ్ఞాన సహిత యోగ విజ్ఞానాన్ని సాధకులకు అందించునది ఈ పుస్తకం. జ్ఞాన సాధకుల ఆధ్యాత్మిక ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని నవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన ప్రామాణిక ఫలితాలను వెల్లడిస్తుంది.నేటి సమాజానికి అవసరమైన సహజ జీవితాన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్, ఆరోగ్యానికి స్వమూత్ర పానము మొదలగు భారతీయ ప్రాచీన గృహ వైద్య విధానముపై విశేష అవగాహనను కల్పిస్తుంది.
- డా. యోగశ్రీ
యోగబలమును, అనుభవమున ఉద్భవించిన విషయములను పొందుపరచి రచించిన గ్రంథమిది.ఇందలి విషయములన్నియు ఆచరణాత్మక పుష్పములు. యోగ సారంశములను తెలుసుకొనుటకు జన సామాన్యముకు సామాన్యమైన విషయము కాదు. అందరికి అందుబాటులో ఉండుట కొరకు సారభూతమైన అనేక ఘట్టములను కూర్చిన గ్రంథమే ఈ పుస్తకము. జ్ఞాన సహిత యోగ విజ్ఞానాన్ని సాధకులకు అందించునది ఈ పుస్తకం. జ్ఞాన సాధకుల ఆధ్యాత్మిక ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని నవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన ప్రామాణిక ఫలితాలను వెల్లడిస్తుంది.నేటి సమాజానికి అవసరమైన సహజ జీవితాన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్, ఆరోగ్యానికి స్వమూత్ర పానము మొదలగు భారతీయ ప్రాచీన గృహ వైద్య విధానముపై విశేష అవగాహనను కల్పిస్తుంది. - డా. యోగశ్రీ© 2017,www.logili.com All Rights Reserved.