Vedalu Vedalu Vedalu Vedalu Emi Cheppayi Vedalu

By Ranganayakamma (Author)
Rs.90
Rs.90

Vedalu Vedalu Vedalu Vedalu Emi Cheppayi Vedalu
INR
APHRNY0048
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
  • All Major Credit Cards
Check for shipping and cod pincode

Description

 ఈ పుస్తకంలో...

- వేదాలు ఎం చెప్పాయి?

- వేదాల్లో ప్రకృతి జ్ఞానం?

- వేదాలు చెప్పే పెద్ద అబద్ధం!

- వేదాల్లో ప్రాచీన సమాజం?

- మంత్రాల మోసాలు!

         4 వేదాలకూ తెలుగు అనువాదాలు ఈ మూల నుంచి ఆ మూల వరకూ చదవకపోయినా, చదివినంత వరకూ, వేదాలని అర్థం చేసుకోవడానికి చాలు! ఇంకా చాలకపోయినా, ఇంకా మిగిలిపోయిన అద్భుతాలేవో అక్కడ ఉండిపోయినా, ఆ చూడని అద్భుతాలు కూడా చూసిన అద్భుతాల వంటివే అవుతాయి. దొరికినవి చాలు! నేను ఏ వేదంలో ఎంత చదివానో తర్వాత చెపుతాను. నాకు ఏర్పడిన అభిప్రాయం ఎటువంటిదో కూడా చెపుతాను. ఈ వేదం సాహిత్యాన్ని ఏం చెయ్యాలని  నాకు తోచిందో చివర్లో వివరంగా చెబుతాను.

                                             - రంగనాయకమ్మ

 ఈ పుస్తకంలో... - వేదాలు ఎం చెప్పాయి? - వేదాల్లో ప్రకృతి జ్ఞానం? - వేదాలు చెప్పే పెద్ద అబద్ధం! - వేదాల్లో ప్రాచీన సమాజం? - మంత్రాల మోసాలు!          4 వేదాలకూ తెలుగు అనువాదాలు ఈ మూల నుంచి ఆ మూల వరకూ చదవకపోయినా, చదివినంత వరకూ, వేదాలని అర్థం చేసుకోవడానికి చాలు! ఇంకా చాలకపోయినా, ఇంకా మిగిలిపోయిన అద్భుతాలేవో అక్కడ ఉండిపోయినా, ఆ చూడని అద్భుతాలు కూడా చూసిన అద్భుతాల వంటివే అవుతాయి. దొరికినవి చాలు! నేను ఏ వేదంలో ఎంత చదివానో తర్వాత చెపుతాను. నాకు ఏర్పడిన అభిప్రాయం ఎటువంటిదో కూడా చెపుతాను. ఈ వేదం సాహిత్యాన్ని ఏం చెయ్యాలని  నాకు తోచిందో చివర్లో వివరంగా చెబుతాను.                                              - రంగనాయకమ్మ

Features

  • : Vedalu Vedalu Vedalu Vedalu Emi Cheppayi Vedalu
  • : Ranganayakamma
  • : Sweet Home Publications
  • : APHRNY0048
  • : Hard bound
  • : 2016
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vedalu Vedalu Vedalu Vedalu Emi Cheppayi Vedalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam