'వేయి వసంతాల మానవజీవన యానం' అంటే వేయి సంవత్సరాల నుండి సాగుతున్న మానవజీవన ప్రయాణం. ఇది చాలా విస్తృతమైనది. విశాలమైనది. సముద్రమంత లోతైనది కూడా. 'వేయి వసంతాల మానవ జీవనయానం' మొదటి భాగం అనే గ్రంథంలో క్రీ శ 1000 సంవత్సరాల నుండి క్రీ శ 1870 వరకు అంటే 870 సంవత్సరాల ప్రపంచ మానవజీవన గమనం సంక్షిప్తంగా వివరించబడింది. ఇది సాధారణమైన విషయమేమీ కాదు. ఈ గ్రంథంలో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి.
భారతదేశంపై గజినీ మహమ్మద్ దండయాత్రల నుండి బ్రిటీష్ పరిపాలన వరకు ఎన్నో విషయాలను చర్చించారు. శ్రీవిఠల్ రావు గారు. ప్రధానంగా భారతదేశ చరిత్రను గురించే కాకుండా సమకాలీనంగా ప్రపంచ దేశాల పరిస్థితులను వివరించారు. పృథ్వీరాజ్ చౌహాన్ ధైర్యసాహసాలను, హిందూరాజులే ఘోరీతో చేతులు కలిపి పృథ్వీరాజ్ ను అంతం చేయడాన్ని భారత్ లో ముస్లిం పాలనకు అంకురార్పణ జరగడాన్ని విశదం చేశారు.
'వేయి వసంతాల మానవజీవన యానం' అంటే వేయి సంవత్సరాల నుండి సాగుతున్న మానవజీవన ప్రయాణం. ఇది చాలా విస్తృతమైనది. విశాలమైనది. సముద్రమంత లోతైనది కూడా. 'వేయి వసంతాల మానవ జీవనయానం' మొదటి భాగం అనే గ్రంథంలో క్రీ శ 1000 సంవత్సరాల నుండి క్రీ శ 1870 వరకు అంటే 870 సంవత్సరాల ప్రపంచ మానవజీవన గమనం సంక్షిప్తంగా వివరించబడింది. ఇది సాధారణమైన విషయమేమీ కాదు. ఈ గ్రంథంలో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. భారతదేశంపై గజినీ మహమ్మద్ దండయాత్రల నుండి బ్రిటీష్ పరిపాలన వరకు ఎన్నో విషయాలను చర్చించారు. శ్రీవిఠల్ రావు గారు. ప్రధానంగా భారతదేశ చరిత్రను గురించే కాకుండా సమకాలీనంగా ప్రపంచ దేశాల పరిస్థితులను వివరించారు. పృథ్వీరాజ్ చౌహాన్ ధైర్యసాహసాలను, హిందూరాజులే ఘోరీతో చేతులు కలిపి పృథ్వీరాజ్ ను అంతం చేయడాన్ని భారత్ లో ముస్లిం పాలనకు అంకురార్పణ జరగడాన్ని విశదం చేశారు.© 2017,www.logili.com All Rights Reserved.