చట్టసభలో నేరచరితులు ఎలా ప్రవేశించగలుగుతున్నారు? ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావడానికి కోట్లు ఖర్చు పెట్టిన వారు ఎన్నికయ్యాక అంతకు కొన్ని రెట్లు సంపాదించకుండా ఉంటారా? కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను పెంచి పోషించడం, తద్వారా నేతలు ప్రయోజనం పొందడం అభివృద్ధికి కొలమానమా? న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటున్నదా? పోలీస్ యంత్రాంగం, సిబిఐ, ఐబి వంటి ఉన్నత సంస్థలు రాజకీయ నేతల హస్తాల్లో ఉన్నందువల్లనే వారి ఆటలు సాగుతున్నాయా?. సామాన్యులు, నిరుపేదలు, అన్నార్తులు, దళితులూ, ఆదివాసీలకు ఈ దేశంలో విలువ ఉన్నదా?. 'మన ప్రజాస్వామ్యం ఒక మేడిపండు' అని భావిస్తున్న సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు దేశంలో వ్యవస్థల బూటకత్వాన్ని బట్టబయలు చేస్తూ రాసిన వ్యాస పరంపరే ఈ 'నడుస్తున్న హీన చరిత్ర'.
చట్టసభలో నేరచరితులు ఎలా ప్రవేశించగలుగుతున్నారు? ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావడానికి కోట్లు ఖర్చు పెట్టిన వారు ఎన్నికయ్యాక అంతకు కొన్ని రెట్లు సంపాదించకుండా ఉంటారా? కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను పెంచి పోషించడం, తద్వారా నేతలు ప్రయోజనం పొందడం అభివృద్ధికి కొలమానమా? న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటున్నదా? పోలీస్ యంత్రాంగం, సిబిఐ, ఐబి వంటి ఉన్నత సంస్థలు రాజకీయ నేతల హస్తాల్లో ఉన్నందువల్లనే వారి ఆటలు సాగుతున్నాయా?. సామాన్యులు, నిరుపేదలు, అన్నార్తులు, దళితులూ, ఆదివాసీలకు ఈ దేశంలో విలువ ఉన్నదా?. 'మన ప్రజాస్వామ్యం ఒక మేడిపండు' అని భావిస్తున్న సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు దేశంలో వ్యవస్థల బూటకత్వాన్ని బట్టబయలు చేస్తూ రాసిన వ్యాస పరంపరే ఈ 'నడుస్తున్న హీన చరిత్ర'.© 2017,www.logili.com All Rights Reserved.