ప్రతి జీవికీ ఉండేది ఒక శిరస్సు. కానీ లంకాధి నేత రవాణాబ్రహ్మ! మేధావి, పండితుడు, జ్ఞాని, తపస్వి, ఆధునిక ఆయుధ నిర్మాత, శ్రామికజన రక్షకుడు, త్రిలోక విజేత, సర్వ సంపదలకూ అధినేత, సంగీత, సాహిత్య, జ్యోతిష శాస్త్ర సంహితల విధాత, బ్రహ్మ, మహేశ్వరుల అనుగ్రహ పాత్రుడై దశదిక్కులనూ తన వాక్కుచే శాసించిన దశ తలలు కలవాడు, ఐననూ కాల సర్పం కబళించక మానదని గ్రహించి తన శత్రువులతో పోరాడి వీర మరణం పొందిననూ స్వర్గాన్ని, నరకాన్ని జయించినవాడగుట వలన వెళ్లేందుకు ఏ లోకమూలేక చిరంజీవియైన స్వర్ణ లంకాధినేత రావణాబ్రహ్మకు... అంకితం.
- బందా వెంకట రామారావు
ప్రతి జీవికీ ఉండేది ఒక శిరస్సు. కానీ లంకాధి నేత రవాణాబ్రహ్మ! మేధావి, పండితుడు, జ్ఞాని, తపస్వి, ఆధునిక ఆయుధ నిర్మాత, శ్రామికజన రక్షకుడు, త్రిలోక విజేత, సర్వ సంపదలకూ అధినేత, సంగీత, సాహిత్య, జ్యోతిష శాస్త్ర సంహితల విధాత, బ్రహ్మ, మహేశ్వరుల అనుగ్రహ పాత్రుడై దశదిక్కులనూ తన వాక్కుచే శాసించిన దశ తలలు కలవాడు, ఐననూ కాల సర్పం కబళించక మానదని గ్రహించి తన శత్రువులతో పోరాడి వీర మరణం పొందిననూ స్వర్గాన్ని, నరకాన్ని జయించినవాడగుట వలన వెళ్లేందుకు ఏ లోకమూలేక చిరంజీవియైన స్వర్ణ లంకాధినేత రావణాబ్రహ్మకు... అంకితం. - బందా వెంకట రామారావు© 2017,www.logili.com All Rights Reserved.