గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. ఆధ్యాత్మిక యోగ అనేక శాఖాలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజం, విపాసన, రికీ, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఎరోబిక్స్, హిప్నాటిజం లలో శిక్షన్ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు. మనిషి తన స్వస్థత, సామర్ధ్యాన్ని కోల్పోయాడు. ప్రతి రోజు కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి. ఒత్తిడి, నిద్రలేమి, రక్తపోటు, ఊబకాయం, కీళ్ళనొప్పులు, వెన్నునొప్పులు, మధుమేహం, హృదయ సంబంధిత సమస్యలు నేడు సర్వసాధారణమైపోయాయి. జీవ రసాయన చర్యలలో, ప్రసరణ వ్యవస్థలలో, శరీర విద్యుత్ అయస్కాంత ప్రవాహాలలో లోపాలు తలెత్తుతున్నాయి.
రోగ నిరోధకశక్తి క్షీణిస్తుంది. తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్ధం పెరిగి హృదయం, లివర్, మెదడు లాంటి ముఖ్యమైన శరీరభాగాలలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి మన జీవన విధానంలో కొన్ని సమూలమైన మార్పులు తీసుకురాగలిగితే తప్ప ఈ అనారోగ్యాల నుంచి విముక్తి లభించదు.ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది ధృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, మానసిక సంతులన. శారీరక మలినాలు తొలగించుకొని సేవాభావం లాంటి ఉన్నత గుణాలను పెంపొందించుకుంటూ శరీర ధర్మానుసారం జీవిస్తే ఆరోగ్యం దానంతటదే సిద్ధిస్తుంది.
- స్వామి మైత్రేయ
గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. ఆధ్యాత్మిక యోగ అనేక శాఖాలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజం, విపాసన, రికీ, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఎరోబిక్స్, హిప్నాటిజం లలో శిక్షన్ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు. మనిషి తన స్వస్థత, సామర్ధ్యాన్ని కోల్పోయాడు. ప్రతి రోజు కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి. ఒత్తిడి, నిద్రలేమి, రక్తపోటు, ఊబకాయం, కీళ్ళనొప్పులు, వెన్నునొప్పులు, మధుమేహం, హృదయ సంబంధిత సమస్యలు నేడు సర్వసాధారణమైపోయాయి. జీవ రసాయన చర్యలలో, ప్రసరణ వ్యవస్థలలో, శరీర విద్యుత్ అయస్కాంత ప్రవాహాలలో లోపాలు తలెత్తుతున్నాయి. రోగ నిరోధకశక్తి క్షీణిస్తుంది. తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్ధం పెరిగి హృదయం, లివర్, మెదడు లాంటి ముఖ్యమైన శరీరభాగాలలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి మన జీవన విధానంలో కొన్ని సమూలమైన మార్పులు తీసుకురాగలిగితే తప్ప ఈ అనారోగ్యాల నుంచి విముక్తి లభించదు.ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది ధృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, మానసిక సంతులన. శారీరక మలినాలు తొలగించుకొని సేవాభావం లాంటి ఉన్నత గుణాలను పెంపొందించుకుంటూ శరీర ధర్మానుసారం జీవిస్తే ఆరోగ్యం దానంతటదే సిద్ధిస్తుంది. - స్వామి మైత్రేయ© 2017,www.logili.com All Rights Reserved.