గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. ఆధ్యాత్మిక యోగ అనేక శాఖాలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజం, విపాసన, రికీ, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఎరోబిక్స్, హిప్నాటిజం లలో శిక్షన్ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు. మనుషులు ఆనందానికి దూరమైపోవడానికి కారణం వారిలో తిష్టవేసిన 'మనసే'. ఆనందమే బ్రహ్మ అనీ, బ్రహ్మమే ఆనందమనీ అర్థం చేసుకోలేని స్థితికి దిగజారుస్తుంది ఈ మనసే. మనసు ఉనికి మనిషిని తనను తాను మరచిపోయేట్లుగా తయారు చేసింది. మనిషి మనసుతో ఉంటాడు. చెట్లు చేమలు, జంతువులు మనసు కింది స్థాయిలో ఉంటాయి. పూర్వకాలంలో గౌతముడు మనస్సుని అధిగమించి బుద్దుదయ్యాడు. మనస్సుని వదిలి దేవుడయ్యాడు.
యాంత్రికంగా జీవించకుండా, ఏ క్షణానికైనా క్షణంతో ఉంటే అప్పుడు ఆలోచనలకు తావే ఉండదు కాబట్టి మనస్సు ఉండదు. అలా జీవిస్తున్నప్పుడు 'మనసు లేని స్థితి' కలుగుతుంది. ఎప్పుడు హృదయంతో ఉంటూ, భవిష్యత్తును గురించిన ఆలోచనలను ఉంచకుండా ఉంటామో, అప్పుడు మనకు 'ఆ క్షణం' విశిష్టత అర్థమవుతుంది. "ఆనందం బయటెక్కడో లేదు, మన అంతరంగంలోనే ఉంది" అనే సత్యం బోధపడుతుంది.
- స్వామి మైత్రేయ
గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. ఆధ్యాత్మిక యోగ అనేక శాఖాలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజం, విపాసన, రికీ, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఎరోబిక్స్, హిప్నాటిజం లలో శిక్షన్ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు. మనుషులు ఆనందానికి దూరమైపోవడానికి కారణం వారిలో తిష్టవేసిన 'మనసే'. ఆనందమే బ్రహ్మ అనీ, బ్రహ్మమే ఆనందమనీ అర్థం చేసుకోలేని స్థితికి దిగజారుస్తుంది ఈ మనసే. మనసు ఉనికి మనిషిని తనను తాను మరచిపోయేట్లుగా తయారు చేసింది. మనిషి మనసుతో ఉంటాడు. చెట్లు చేమలు, జంతువులు మనసు కింది స్థాయిలో ఉంటాయి. పూర్వకాలంలో గౌతముడు మనస్సుని అధిగమించి బుద్దుదయ్యాడు. మనస్సుని వదిలి దేవుడయ్యాడు. యాంత్రికంగా జీవించకుండా, ఏ క్షణానికైనా క్షణంతో ఉంటే అప్పుడు ఆలోచనలకు తావే ఉండదు కాబట్టి మనస్సు ఉండదు. అలా జీవిస్తున్నప్పుడు 'మనసు లేని స్థితి' కలుగుతుంది. ఎప్పుడు హృదయంతో ఉంటూ, భవిష్యత్తును గురించిన ఆలోచనలను ఉంచకుండా ఉంటామో, అప్పుడు మనకు 'ఆ క్షణం' విశిష్టత అర్థమవుతుంది. "ఆనందం బయటెక్కడో లేదు, మన అంతరంగంలోనే ఉంది" అనే సత్యం బోధపడుతుంది. - స్వామి మైత్రేయ© 2017,www.logili.com All Rights Reserved.