గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. ఆధ్యాత్మిక యోగ అనేక శాఖాలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజం, విపాసన, రికీ, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఎరోబిక్స్, హిప్నాటిజం లలో శిక్షన్ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు. యోగ అనేది చాలా సులభమైన ప్రక్రియ. పైన చెప్పిన విషయాలను కంఠస్తం చేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం చేయడం ఆరంభించండి. ప్రాణాయామ, ఆసన, ధారణ, సమాధి అంతర్లీనంగానే జరుగుతాయి. యమనియమాలతో ప్రారంభించి మెల్లగా ధ్యానం చేయటం ప్రారంభిస్తాను అని నియమమేమీ పెట్టుకోకండి. వీటిలో ఏ అంశంతో ప్రారంభించినా మిగతా అంశాలన్నింటిలో మార్పు వస్తుంది. ప్రతిరోజు ధ్యానం సాధన చేద్దాం. ముక్తి, మోక్షం, నిర్వాణం వైపు అడుగులు వేద్దాం.
- స్వామి మైత్రేయ
గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. ఆధ్యాత్మిక యోగ అనేక శాఖాలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజం, విపాసన, రికీ, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఎరోబిక్స్, హిప్నాటిజం లలో శిక్షన్ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు. యోగ అనేది చాలా సులభమైన ప్రక్రియ. పైన చెప్పిన విషయాలను కంఠస్తం చేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం చేయడం ఆరంభించండి. ప్రాణాయామ, ఆసన, ధారణ, సమాధి అంతర్లీనంగానే జరుగుతాయి. యమనియమాలతో ప్రారంభించి మెల్లగా ధ్యానం చేయటం ప్రారంభిస్తాను అని నియమమేమీ పెట్టుకోకండి. వీటిలో ఏ అంశంతో ప్రారంభించినా మిగతా అంశాలన్నింటిలో మార్పు వస్తుంది. ప్రతిరోజు ధ్యానం సాధన చేద్దాం. ముక్తి, మోక్షం, నిర్వాణం వైపు అడుగులు వేద్దాం. - స్వామి మైత్రేయ© 2017,www.logili.com All Rights Reserved.