Aharame Owshadham

By I Venkateswarulu (Author)
Rs.150
Rs.150

Aharame Owshadham
INR
MANIMN0437
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఈ ఆరోగ్య వ్యాస సంపుటి గృహిణులనుద్దేశించి వ్రాయబడింది. పురాణాల్లో నలభీములు ప్రసిద్ధి కెక్కిన పాక శాస్త్ర ప్రవీణులైనప్పటికీ, నాటికీ, నేటికీ ఇంటిల్లిపాదికి ఆహారం సమకూర్చేది గృహిణులు మాత్రమే. మన ఆరోగ్యం మనం తీసికొనే ఆహారం పై ఆధారపడి వుంది కాబట్టి ఆ బాధ్యతను నిర్వహిస్తున్న గృహిణికి ఆరోగ్యానికి దోహదపడే ఆహారం పై అవగాహన అత్యంత ఆవశ్యకం. అట్టి అవగాహనా గృహిణులకు కల్పించాలనే సంకల్పం తోనే ఈ ఆరోగ్య వ్యాస సంపుటి వారికి అంకితమివ్వబడింది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే కుటుంబాల సముదాయమైన దేశం యావత్తు ఆరోగ్యంగా ఉంటుంది గదా!

                                                                                                        - ఐ. వెంకటేశ్వర్లు 

              ఈ ఆరోగ్య వ్యాస సంపుటి గృహిణులనుద్దేశించి వ్రాయబడింది. పురాణాల్లో నలభీములు ప్రసిద్ధి కెక్కిన పాక శాస్త్ర ప్రవీణులైనప్పటికీ, నాటికీ, నేటికీ ఇంటిల్లిపాదికి ఆహారం సమకూర్చేది గృహిణులు మాత్రమే. మన ఆరోగ్యం మనం తీసికొనే ఆహారం పై ఆధారపడి వుంది కాబట్టి ఆ బాధ్యతను నిర్వహిస్తున్న గృహిణికి ఆరోగ్యానికి దోహదపడే ఆహారం పై అవగాహన అత్యంత ఆవశ్యకం. అట్టి అవగాహనా గృహిణులకు కల్పించాలనే సంకల్పం తోనే ఈ ఆరోగ్య వ్యాస సంపుటి వారికి అంకితమివ్వబడింది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే కుటుంబాల సముదాయమైన దేశం యావత్తు ఆరోగ్యంగా ఉంటుంది గదా!                                                                                                         - ఐ. వెంకటేశ్వర్లు 

Features

  • : Aharame Owshadham
  • : I Venkateswarulu
  • : Sahithi Publications
  • : MANIMN0437
  • : Paperback
  • : 2019
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aharame Owshadham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam