మనం ఏ ఆహారం తీసుకుంటే అదే మన శరీరంగా మారుతుంది. పోషకాహారం తీసుకుంటే మన ఆరోగ్యం దివ్యంగా వుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన శారీరక మానసిక ఆరోగ్యాలు మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి వుంటాయి. మరి అంత ప్రాధాన్యత కల ఆహారం విషయంలో మనం ఏం చేస్తున్నాం?
మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ వున్న సంతులిత పోషకాహారం తీసుకుంటున్నామా? శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్ అందకపోతే శరీరం రోగాలపాలవుతుంది. ఒక్కసారి శరీరం అనారోగ్యం తాలూకు విషకోరల్లో చిక్కిన తర్వాత తిరిగి ఆరోగ్యం పుంజుకునేందుకు మనం, నానా తంటాలు పడతాము. ఎన్నో మందులు మ్రింగుతాము.
"ఆహారమే ఆరోగ్యం... ఆహారమే వైద్యం..." అనే అతి ముఖ్యమైన విషయాలు మీకు ఈ "ఫుడ్ థెరపీ" పుస్తకంలో కనబడతాయి. ఏ రకమైన ఆహారం ఏవిధమైన అనారోగ్యానికి ఔషధంగా పనిచేస్తుందన్నది ఈ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది.
- ఆదెళ్ళ శివకుమార్
మనం ఏ ఆహారం తీసుకుంటే అదే మన శరీరంగా మారుతుంది. పోషకాహారం తీసుకుంటే మన ఆరోగ్యం దివ్యంగా వుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన శారీరక మానసిక ఆరోగ్యాలు మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి వుంటాయి. మరి అంత ప్రాధాన్యత కల ఆహారం విషయంలో మనం ఏం చేస్తున్నాం? మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ వున్న సంతులిత పోషకాహారం తీసుకుంటున్నామా? శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్ అందకపోతే శరీరం రోగాలపాలవుతుంది. ఒక్కసారి శరీరం అనారోగ్యం తాలూకు విషకోరల్లో చిక్కిన తర్వాత తిరిగి ఆరోగ్యం పుంజుకునేందుకు మనం, నానా తంటాలు పడతాము. ఎన్నో మందులు మ్రింగుతాము. "ఆహారమే ఆరోగ్యం... ఆహారమే వైద్యం..." అనే అతి ముఖ్యమైన విషయాలు మీకు ఈ "ఫుడ్ థెరపీ" పుస్తకంలో కనబడతాయి. ఏ రకమైన ఆహారం ఏవిధమైన అనారోగ్యానికి ఔషధంగా పనిచేస్తుందన్నది ఈ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. - ఆదెళ్ళ శివకుమార్
© 2017,www.logili.com All Rights Reserved.