ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరమన్నది ప్రాచీనకాలం నుంచీ వైద్య మేధావులు హెచ్చరిస్తూ వస్తూన్నదే! కాని, ఇటీవలి కాలంలో డాక్టర్లంతా ఇదే విషయాన్ని ముక్తకంఠంతో మరింత గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారు. దానికి కారణం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య ఈ నిద్రలేమి అనేదే!
కంటినిండా కమ్మని నిద్రకు ఉపక్రమించాలంటే - ఈ పుస్తకం మీకు తప్పక దోహదపడుతుందని మా నమ్మకం! దీనిలో మేము 'గురక నిద్ర', 'స్లీప్ అప్నియా', 'నిద్రలో అవాంతరాలు' వంటి విశేషాలను చర్చించాం! నిద్రా భంగిమలు ఎలా ఉండాలి? నిద్రపోవడానికి అనుకూల పరిస్థితులు ఏమిటి? సుఖ నిద్రకు సోపానాలేవి? ఇలా చాలా విషయాలు సంకలన పరిచయం! రోజూ నిద్రించే ముందు ఈ పుస్తకాన్ని అందుకోండి!
- పబ్లిషర్స్
ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరమన్నది ప్రాచీనకాలం నుంచీ వైద్య మేధావులు హెచ్చరిస్తూ వస్తూన్నదే! కాని, ఇటీవలి కాలంలో డాక్టర్లంతా ఇదే విషయాన్ని ముక్తకంఠంతో మరింత గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారు. దానికి కారణం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య ఈ నిద్రలేమి అనేదే! కంటినిండా కమ్మని నిద్రకు ఉపక్రమించాలంటే - ఈ పుస్తకం మీకు తప్పక దోహదపడుతుందని మా నమ్మకం! దీనిలో మేము 'గురక నిద్ర', 'స్లీప్ అప్నియా', 'నిద్రలో అవాంతరాలు' వంటి విశేషాలను చర్చించాం! నిద్రా భంగిమలు ఎలా ఉండాలి? నిద్రపోవడానికి అనుకూల పరిస్థితులు ఏమిటి? సుఖ నిద్రకు సోపానాలేవి? ఇలా చాలా విషయాలు సంకలన పరిచయం! రోజూ నిద్రించే ముందు ఈ పుస్తకాన్ని అందుకోండి! - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.