తల్లీ బిడ్డ ఆరోగ్యంతోనే కుటుంబ సంతోషం, దేశ సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. అయితే మాతృత్వం మధురిమలని సొంతం చేసుకోవడం, బిడ్డ బోసి నవ్వులు పండటం ఎలా? దటీజ్ వెరీ సింపుల్. అదెలాగో ఈ పుస్తకంలో మీరే చూడండి.
ఇందులో...
వైద్యుని చల్లని నీడలో తల్లీ - బిడ్డ
తల్లీ - బిడ్డ చల్లగా ఉండేందుకు ప్రభుత్వపరంగా ప్రణాళికలు
తల్లి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ
పసిబిడ్డ రక్షణ
చంటిబిడ్డ సంరక్షణ - వ్యాధి నిరోధక టీకాలు
యుక్తవయస్సు - ఆరోగ్యం
బహిష్టులో అష్టవ్యస్తత - ఆర్ సి హెచ్
కుటుంబ నియంత్రణ
గర్భనిరోధక పద్ధతులు
మొదలగు వాటి గురించి వున్నాయి..
తల్లీ బిడ్డ ఆరోగ్యంతోనే కుటుంబ సంతోషం, దేశ సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. అయితే మాతృత్వం మధురిమలని సొంతం చేసుకోవడం, బిడ్డ బోసి నవ్వులు పండటం ఎలా? దటీజ్ వెరీ సింపుల్. అదెలాగో ఈ పుస్తకంలో మీరే చూడండి. ఇందులో... వైద్యుని చల్లని నీడలో తల్లీ - బిడ్డ తల్లీ - బిడ్డ చల్లగా ఉండేందుకు ప్రభుత్వపరంగా ప్రణాళికలు తల్లి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పసిబిడ్డ రక్షణ చంటిబిడ్డ సంరక్షణ - వ్యాధి నిరోధక టీకాలు యుక్తవయస్సు - ఆరోగ్యం బహిష్టులో అష్టవ్యస్తత - ఆర్ సి హెచ్ కుటుంబ నియంత్రణ గర్భనిరోధక పద్ధతులు మొదలగు వాటి గురించి వున్నాయి..
© 2017,www.logili.com All Rights Reserved.