మనదేశంలో బాలసాహిత్యం నిర్లక్ష్యానికి గురైన సాహిత్యం. పిల్లల కథల పుస్తకాలు మాత్రం కొద్దోగొప్పో వస్తున్నాయి గానీ, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రాల విషయంలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశ రాజకీయ, సామాజిక చరిత్ర పిల్లలకు ఆకర్షనీయంగా అందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.
ఈ దశలో చేసిన ప్రయత్నం ఇది. ప్రసిద్దులైన చరిత్ర విద్వాంసులు పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం రచించిన సంక్షిప్త భారతదేశ చరిత్ర ఇది. సంక్షిప్తమే అయినా సముచితమైన చిత్రాలతో విశ్లేషణాత్మకమైన రచన.
బడికి వెళ్ళే పిల్లలకు చక్కగా ఉపయోగపడే రచన.
- వకుళాభరణం రామకృష్ణ
మనదేశంలో బాలసాహిత్యం నిర్లక్ష్యానికి గురైన సాహిత్యం. పిల్లల కథల పుస్తకాలు మాత్రం కొద్దోగొప్పో వస్తున్నాయి గానీ, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రాల విషయంలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశ రాజకీయ, సామాజిక చరిత్ర పిల్లలకు ఆకర్షనీయంగా అందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ దశలో చేసిన ప్రయత్నం ఇది. ప్రసిద్దులైన చరిత్ర విద్వాంసులు పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం రచించిన సంక్షిప్త భారతదేశ చరిత్ర ఇది. సంక్షిప్తమే అయినా సముచితమైన చిత్రాలతో విశ్లేషణాత్మకమైన రచన. బడికి వెళ్ళే పిల్లలకు చక్కగా ఉపయోగపడే రచన. - వకుళాభరణం రామకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.