Title | Price | |
Arthasastra Kramaparinamam | Rs.290 | In Stock |
"అర్థశాస్త్ర క్రమపరిణామం" అనే గ్రంథాన్ని ఎ వి అనీకిన్ అనే ప్రఖ్యాత మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్త రాశాడు. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే అర్థశాస్త్రంలోని మౌలికాంశాలను చారిత్రకంగా అవగాహనా చేసుకోవడానికి ఈ పుస్తకం బాగా దోహదపడుతుంది. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించడానికి ఆధునిక అర్థశాస్త్రవేత్తలు కొత్తగా ఏమైనా చెప్తున్నారా? లేక అంతకు ముందు వారి పూర్వీకులు చెప్పిన అంశాలనే పునఃశ్చరణ చేస్తున్నారా? అనే అంశాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకం సహాయ పడుతుంది. అదే విధంగా గతంలో ఆర్ధిక విశ్లేషణలకు అనుసరించిన పద్ధతులను కూడా అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. మార్క్స్ పూర్వీకుల అర్థశాస్త్ర ఆలోచనల పై ఈ పుస్తకం దాదాపుగా సమగ్రంగా సమాచారాన్ని పాఠకులకు అందజేస్తుంది.
"అర్థశాస్త్ర క్రమపరిణామం" అనే గ్రంథాన్ని ఎ వి అనీకిన్ అనే ప్రఖ్యాత మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్త రాశాడు. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే అర్థశాస్త్రంలోని మౌలికాంశాలను చారిత్రకంగా అవగాహనా చేసుకోవడానికి ఈ పుస్తకం బాగా దోహదపడుతుంది. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించడానికి ఆధునిక అర్థశాస్త్రవేత్తలు కొత్తగా ఏమైనా చెప్తున్నారా? లేక అంతకు ముందు వారి పూర్వీకులు చెప్పిన అంశాలనే పునఃశ్చరణ చేస్తున్నారా? అనే అంశాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకం సహాయ పడుతుంది. అదే విధంగా గతంలో ఆర్ధిక విశ్లేషణలకు అనుసరించిన పద్ధతులను కూడా అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. మార్క్స్ పూర్వీకుల అర్థశాస్త్ర ఆలోచనల పై ఈ పుస్తకం దాదాపుగా సమగ్రంగా సమాచారాన్ని పాఠకులకు అందజేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.