Title | Price | |
Arthasastra Kramaparinamam | Rs.360 | In Stock |
గతానికి చెందిన ఆర్ధిక సిద్ధాంతాలకూ, అర్థశాస్త్రపు ప్రధాన ఆధునిక ధోరణులకూ, భావాలకూ మధ్య గల సంబంధాన్ని ఈ పుస్తకం రేఖామాత్రంగా చిత్రిస్తుంది. రచయిత తన విశేష పాండిత్యానికి హాస్యాన్ని జోడించి, బువాగిల్బేర్, పెట్టీ, కెనే, ట్యూర్గో, స్మిత్, రికార్డో, సెంట్ సైమన్, ఫోరియర్, ఓవెన్ మొదలైన అనేకమంది ఆర్ధిక చింతనాపరులతో పాఠకులకు పరిచయం కలిగించాడు. ఆయా అర్థశాస్త్రవేత్తలు ఏ కాలంలో జీవించి, తమ రచనలు చేశారో ఆ కాలపు పూర్వ రంగంలో వారి భావాలు ఆవిష్కరింపబడ్డాయి. మాస్కో విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ఆచార్యుడిగా బాధ్యతలు నిర్వహించిన రచయిత ప్రముఖ సోవియట్ అర్థశాస్త్రవేత్తల్లో ఒకడు.
గతానికి చెందిన ఆర్ధిక సిద్ధాంతాలకూ, అర్థశాస్త్రపు ప్రధాన ఆధునిక ధోరణులకూ, భావాలకూ మధ్య గల సంబంధాన్ని ఈ పుస్తకం రేఖామాత్రంగా చిత్రిస్తుంది. రచయిత తన విశేష పాండిత్యానికి హాస్యాన్ని జోడించి, బువాగిల్బేర్, పెట్టీ, కెనే, ట్యూర్గో, స్మిత్, రికార్డో, సెంట్ సైమన్, ఫోరియర్, ఓవెన్ మొదలైన అనేకమంది ఆర్ధిక చింతనాపరులతో పాఠకులకు పరిచయం కలిగించాడు. ఆయా అర్థశాస్త్రవేత్తలు ఏ కాలంలో జీవించి, తమ రచనలు చేశారో ఆ కాలపు పూర్వ రంగంలో వారి భావాలు ఆవిష్కరింపబడ్డాయి. మాస్కో విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ఆచార్యుడిగా బాధ్యతలు నిర్వహించిన రచయిత ప్రముఖ సోవియట్ అర్థశాస్త్రవేత్తల్లో ఒకడు.© 2017,www.logili.com All Rights Reserved.