భారత రాజకీయ చరిత్ర రాయటమంటే, హిందూ ఓటు ఎవరు ఎలా దాక్కించుకోగలిగారన్నది రాయటమే. హిందూ ఓటు చాలా కాలం కాంగ్రెస్ నియంత్రణలో ఉండేది. ప్రస్తుతం బిజెపికి మార్గం సుగమం చేసి కాంగ్రసు తప్పుకున్నది. కనుక జనసంఘ్, బిజెపిల సంగతి చెప్పమంటే, ఆ పార్టీలు హిందూ ఓటు గెలుచుకోవటానికి వేసుకున్న పునాదులతో మొదలుపెట్టి నిర్మాణాత్మకంగా అవి ముందుకు సాగిన తీరు వివరించాలి.
ప్రస్తుతం భారత్ చారిత్రాత్మక మనదగ్గ ఘటనలో ఉన్నది. నెహ్రూ 1950 లో రూపుదిద్దిన భారతపబ్లిక్, మరొక్కసారి రిపబ్లిక్ గా తనను తను మలచుకునేందుకు మార్గం సుగమం చేసికొంటున్నది. ఈ కోణం నుండి ఈ పుస్తకాన్ని చదవాలి.
ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి, అధికారం పొందడానికి నాయకులు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదుకాని భారత ప్రజలపై బిజెపి ప్రభుత్వం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం: బిజెపి స్వతంత్ర్యంగా అధికారంలోకి వస్తుంది. ఇది భవిష్యత్ దేశరాజకీయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది.
భారత రాజకీయ చరిత్ర రాయటమంటే, హిందూ ఓటు ఎవరు ఎలా దాక్కించుకోగలిగారన్నది రాయటమే. హిందూ ఓటు చాలా కాలం కాంగ్రెస్ నియంత్రణలో ఉండేది. ప్రస్తుతం బిజెపికి మార్గం సుగమం చేసి కాంగ్రసు తప్పుకున్నది. కనుక జనసంఘ్, బిజెపిల సంగతి చెప్పమంటే, ఆ పార్టీలు హిందూ ఓటు గెలుచుకోవటానికి వేసుకున్న పునాదులతో మొదలుపెట్టి నిర్మాణాత్మకంగా అవి ముందుకు సాగిన తీరు వివరించాలి. ప్రస్తుతం భారత్ చారిత్రాత్మక మనదగ్గ ఘటనలో ఉన్నది. నెహ్రూ 1950 లో రూపుదిద్దిన భారతపబ్లిక్, మరొక్కసారి రిపబ్లిక్ గా తనను తను మలచుకునేందుకు మార్గం సుగమం చేసికొంటున్నది. ఈ కోణం నుండి ఈ పుస్తకాన్ని చదవాలి. ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి, అధికారం పొందడానికి నాయకులు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదుకాని భారత ప్రజలపై బిజెపి ప్రభుత్వం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం: బిజెపి స్వతంత్ర్యంగా అధికారంలోకి వస్తుంది. ఇది భవిష్యత్ దేశరాజకీయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.