పులులు వాటి శక్తి, అందం కారణంగా, మానవ సంస్కృతులకు స్ఫూర్తినిచ్చాయి. అవి వేటాడతాయనే సరికి మాత్రం చిక్కులు మొదలయ్యాయి. పిల్లి జాతి జంతుజాలంలో పెద్దదయిన ఈ ప్రాణి, చాలా ప్రాంతాల్లో అంతరించింది. అందమయిన చిత్రాలు, చక్కని సమాచారం గల ఈ పుస్తకం పులుల సంరక్షణలోని కీలక అంశాలను పరీక్షించి, అడవి పులులను కాపాడవచ్చునని చెపుతున్నది. అందుకు నమ్మదగిన సమాచారం, సకాలంలో చర్యలు అవసరమంటున్నారు.
వేలాది సంవత్సరాలుగా మానవ సంస్కృతులలో పులులను ఆదరించారు, ఆరాధించారు. హానికారకాలంటూ వాటిని మట్టుపెట్టారు. శరీర భాగాలకోసం, జ్ఞాపికల కోసం కూడా వాటిని చంపారు. ప్రస్తుతం పులిని ప్రపంచ వ్యాప్తంగా పరిరక్షణకు గుర్తుగా వాడుతున్నారు. 1980 దశకం నుంచి పులుల గురించి పరిశోధిస్తున్న వన్యప్రాణి నిపుణులు 'ఉల్లాస్ కారంత్' మనలను పులుల రహస్యమాయ ప్రపంచంలోకి తీసుకుపోతున్నారు. క్షేత్రం మీద అనుభవం, లోతయిన దీక్ష, వైజ్ఞానిక తీవ్రతలను సమన్వయించి ఉల్లాస్ కారంత్ గారు ప్రపంచంలోనే అగ్రగాములైన వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ల చిత్రాలతో జోడించి, మనకు అందజేస్తున్నారు.
పులులు వాటి శక్తి, అందం కారణంగా, మానవ సంస్కృతులకు స్ఫూర్తినిచ్చాయి. అవి వేటాడతాయనే సరికి మాత్రం చిక్కులు మొదలయ్యాయి. పిల్లి జాతి జంతుజాలంలో పెద్దదయిన ఈ ప్రాణి, చాలా ప్రాంతాల్లో అంతరించింది. అందమయిన చిత్రాలు, చక్కని సమాచారం గల ఈ పుస్తకం పులుల సంరక్షణలోని కీలక అంశాలను పరీక్షించి, అడవి పులులను కాపాడవచ్చునని చెపుతున్నది. అందుకు నమ్మదగిన సమాచారం, సకాలంలో చర్యలు అవసరమంటున్నారు. వేలాది సంవత్సరాలుగా మానవ సంస్కృతులలో పులులను ఆదరించారు, ఆరాధించారు. హానికారకాలంటూ వాటిని మట్టుపెట్టారు. శరీర భాగాలకోసం, జ్ఞాపికల కోసం కూడా వాటిని చంపారు. ప్రస్తుతం పులిని ప్రపంచ వ్యాప్తంగా పరిరక్షణకు గుర్తుగా వాడుతున్నారు. 1980 దశకం నుంచి పులుల గురించి పరిశోధిస్తున్న వన్యప్రాణి నిపుణులు 'ఉల్లాస్ కారంత్' మనలను పులుల రహస్యమాయ ప్రపంచంలోకి తీసుకుపోతున్నారు. క్షేత్రం మీద అనుభవం, లోతయిన దీక్ష, వైజ్ఞానిక తీవ్రతలను సమన్వయించి ఉల్లాస్ కారంత్ గారు ప్రపంచంలోనే అగ్రగాములైన వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ల చిత్రాలతో జోడించి, మనకు అందజేస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.