" అనాదికాలం నుండి, చారిత్రక అంశాలపై అధిపత్యమూ వాటి వివరణలను తమకు అనుకూలంగా మార్చుకోవడము అనేవి ప్రజల ఆలోచనలపై అదిపత్యానికి అత్యంత ఆవశ్యకము అన్న విషయాన్నీ పాలకవర్గాలు గుర్తించాయి" అని "ప్రపంచ చరిత్ర" అన్న గ్రంథంలోని మొదటి పేజిలలోనే " హోవర్డ్ స్పోడెక్ " అనే రచయిత పేర్కొంటాడు। దానికి రుజువుగా క్రి।పూ। 201-168 మధ్య చైనాలో జీవించిన కవి, రాజనీతివేత్త అయిన జియా- ఇ అనే రచయిత పేర్కొన్న అంశాన్ని ఉటంకిస్తాడు। జియా - ఇ ఎం వ్రాశాడంటే "చైనా ప్రథమ చక్రవర్తి యైన క్వీన్ షీ హువాంగ్ గతంలో సాధించబడిన విజ్ఞానాథ నాశనం చేయడానికి ప్రయత్నించాడు।