తెలుగు నవలకు సరికాత్త భరోసా....
శిరంశెట్టి కాంతారావు కారణాలు ఏవైనప్పటికి తెలుగు కథకు వచ్చినంత పేరు ప్రఖ్యాతులు తెలుగు నవలకు రాలేదు.
ఈ మధ్య నేను శిరంశెట్టి కాంతారావు ఒక వర్తమాన అంశాన్ని తీసుకుని గాప్ప సామాజిక అవగాహనతో వ్రాసిన "ఆకుపచ్చ విధ్వంసం” నవల చదవడం జరిగింది. ఇప్పటిదాకా కథకుడుగా నలుగురినీ ఒప్పించిన కాంతారావును ఇక నుండి మనం నవలా కారుడుగా కూడా చూడబోతున్నాము.
"ఆకుపచ్చ విధ్వంసం” నవల చదివిన తరువాత తెలుగు నవల పేరు ప్రఖ్యాతులకు సంబంధించి కాంతారావు ద్వారా పాఠకులకు ఒక సరికాత్త భరోసా లభించబోతుందని బలంగా నమ్ముతున్నాను.
ఆ ఒరవడిలానే ఈ "ఫూల కుండీలు” నవలా ఉంటుందని భావిస్తున్నాను.
- కాళీపట్నం రామారావు
శ్రీకాకుళం,
ది : 19-02-2016.
తెలుగు నవలకు సరికాత్త భరోసా.... శిరంశెట్టి కాంతారావు కారణాలు ఏవైనప్పటికి తెలుగు కథకు వచ్చినంత పేరు ప్రఖ్యాతులు తెలుగు నవలకు రాలేదు. ఈ మధ్య నేను శిరంశెట్టి కాంతారావు ఒక వర్తమాన అంశాన్ని తీసుకుని గాప్ప సామాజిక అవగాహనతో వ్రాసిన "ఆకుపచ్చ విధ్వంసం” నవల చదవడం జరిగింది. ఇప్పటిదాకా కథకుడుగా నలుగురినీ ఒప్పించిన కాంతారావును ఇక నుండి మనం నవలా కారుడుగా కూడా చూడబోతున్నాము. "ఆకుపచ్చ విధ్వంసం” నవల చదివిన తరువాత తెలుగు నవల పేరు ప్రఖ్యాతులకు సంబంధించి కాంతారావు ద్వారా పాఠకులకు ఒక సరికాత్త భరోసా లభించబోతుందని బలంగా నమ్ముతున్నాను. ఆ ఒరవడిలానే ఈ "ఫూల కుండీలు” నవలా ఉంటుందని భావిస్తున్నాను. - కాళీపట్నం రామారావు శ్రీకాకుళం, ది : 19-02-2016.© 2017,www.logili.com All Rights Reserved.