మనదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగాను అదనపు విలువ దోపిడీ గురించి, శ్రమశక్తి గురించి, వర్గపోరాటల ఆవశ్యకత గురించి, వర్గ రహిత సమాజ స్థాపన గురించి అంచనాలు, పునరంచనలు జరుగుతున్న ఈ కాలంలో, తెలుగు పాఠకులకు మార్క్స్ తన పెట్టుబడి గ్రంధంలో వివరించిన అంశాలను, ప్రతిపాదనలను అర్ధం చేసుకోవడానికి వీలుగా మిత్రులు బ్రహ్మచారి రచించిన ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నాం. అయన ఈ పుస్తకంలో "కాపిటల్" మొదటి సంపుటంలోని ఎనిమిది భాగాలను వివరించారు. ఇందులో సరుకు, డబ్బు పెట్టుబడిగా మారటం అదనపు విలువ ఉత్పత్తి, వేతనాలు, పెట్టుబడి పుట్టుక, పెట్టుబడి సంచయం అనే అంశాలను వివరించారు. బ్రహ్మచారిగారి పరిచయం సోదాహరణంగాను, చాలా సరళంగానూ ఉంది.