మహాపురుషుల పేర్లూ కార్యాలూ యుగయుగాలు నిలిచిపోతాయి, అలాంటి మహాపురుషులలో , అద్భుత సిద్ధాంతవేత్త శ్రామికవర్గ నాయకుడూ ఐన కారల్ మార్క్స్ ప్రముఖ స్థానం వహిస్తాడు.
ప్రకృతి, సమాజం , మానవ ఆలోచనల అభివృద్ధిని శాసించే సార్వత్రిక సూత్రాల గురించిన ఉపదేశాన్ని, గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని మార్క్స్ సృజించాడు, ఆ విధంగా ప్రపంచాన్ని బాగా గ్రహించడానికేగాక ప్రపంచ విప్లవ పరివర్తనకు కూడా తోవ చూపాడు. తద్వారా చరిత్రకు మార్క్స్ గొప్ప సేవచేశాడు.
పెట్టుబడిదారీ విధాన పతనం, కమ్యూనిస్టు సమాజ విజయం అవివార్యమని శాస్త్రీయంగా రుజువు చేయడం ద్వారా అప్పటివరకు మానవజాతికి మంచి భవిష్యత్తు అనే అస్పష్ట స్వప్నాన్ని, సోషలిజాన్ని శాస్త్రంగా మార్చాడు మార్క్స్.