కారల్ మార్క్స్ కేవలం ఒక సిద్దాంత వేత్త కాదు. సజీవ స్పూర్తితో పోరాడిన యోధుడు. అంతర్జాతీయ సౌహార్ధతకు సంఘీభావానికి ప్రతిరూపం. ప్రపంచ చరిత్రలో ప్రభవించిన అత్యంత అరుదైన మహామేధావులలో అగ్రశ్రేణిన నిలబడే మార్క్స్ వాస్తవ జీవితంలో అతి సామాన్యుల కన్నా ఎక్కువగా కడగండ్లననుభవించాడు. ఆయన భార్య జేన్సీ, పిల్లలు, ఆయనలో అంతర్భాగంలాంటి ఫ్రెడరిక్ ఎంగెల్సు వీరి సాన్నిహిత్యంతో మార్క్స్ సార్ధక జీవితం గడిపాడు. మానవాళికి అమూల్య సైద్ధాంతిక సంపదను, కార్యాచరణకు కరదీపికను అందించిన ఆ వైతాళికుడి ఆదర్శగాధను ఈ పుస్తకంలో చదవండి!
- రామ్ దాస్
కారల్ మార్క్స్ కేవలం ఒక సిద్దాంత వేత్త కాదు. సజీవ స్పూర్తితో పోరాడిన యోధుడు. అంతర్జాతీయ సౌహార్ధతకు సంఘీభావానికి ప్రతిరూపం. ప్రపంచ చరిత్రలో ప్రభవించిన అత్యంత అరుదైన మహామేధావులలో అగ్రశ్రేణిన నిలబడే మార్క్స్ వాస్తవ జీవితంలో అతి సామాన్యుల కన్నా ఎక్కువగా కడగండ్లననుభవించాడు. ఆయన భార్య జేన్సీ, పిల్లలు, ఆయనలో అంతర్భాగంలాంటి ఫ్రెడరిక్ ఎంగెల్సు వీరి సాన్నిహిత్యంతో మార్క్స్ సార్ధక జీవితం గడిపాడు. మానవాళికి అమూల్య సైద్ధాంతిక సంపదను, కార్యాచరణకు కరదీపికను అందించిన ఆ వైతాళికుడి ఆదర్శగాధను ఈ పుస్తకంలో చదవండి! - రామ్ దాస్© 2017,www.logili.com All Rights Reserved.