భారతదేశ సాహిత్య సాంప్రదాయాలలో అన్నిరంగాల విషయాలు మతపరిభాషలో గ్రంధ రూపంలో లభిస్తాయి. ప్రత్యేక అధ్యయనాంశ౦గా చరిత్ర రచనా సాంప్రదాయం మాత్రం గతంలో నిర్లక్ష్యం చేయబడింది. చరిత్రకారులు ప్రాచీన నాగరికతలోని భౌతిక నగరికిత విజ్ఞానాన్ని ఏర్చికూర్చి అందించిన జీవిత విలువల్ని ప్రజలందరూ తెలుసుకున్నప్పుడు ఆధునిక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. కధ, వ్యాసం, గేయం, రూపకం, మొదలగు కళారూపాల ద్వారా వయోజనులు, విద్యార్ధులు చరిత్రను సులభంగా అర్డం చేసుకోగలరు..

© 2017,www.logili.com All Rights Reserved.