లబ్దప్రతిష్ఠుడైన అశోక్ కె. ఖన్నా గారి నూరు కవితలను తెలుగులోకి తీసుకురావడానికి కారణం ఆయన కవిత్వంలోని నిరాడంబరత, సంక్షిప్తత, నిగూఢ భావాలు.
అత్యంత సులభమైన ఆంగ్ల పదాలతో సహజసిద్ధమైన మానవ సంబంధాలను, మానసిక లోతుల్ని, సంక్లిష్టతలను ఆయన కవిత్వీకరించే విధానం అపురూపమైనది.
కవితలతో పాటుగా కొన్ని 'హైకూ'లు వాటి స్వేచ్ఛానువాదాల్ని కూర్చి ద్విభాషా పుస్తకంగా సృజనలోకం ఆయన కవిత్వాన్ని వెలువరిస్తున్నది. తెలుగు సాహితీ ప్రియులు ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని సృజనలోకం గాఢంగా విశ్వసిస్తున్నది.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
లబ్దప్రతిష్ఠుడైన అశోక్ కె. ఖన్నా గారి నూరు కవితలను తెలుగులోకి తీసుకురావడానికి కారణం ఆయన కవిత్వంలోని నిరాడంబరత, సంక్షిప్తత, నిగూఢ భావాలు. అత్యంత సులభమైన ఆంగ్ల పదాలతో సహజసిద్ధమైన మానవ సంబంధాలను, మానసిక లోతుల్ని, సంక్లిష్టతలను ఆయన కవిత్వీకరించే విధానం అపురూపమైనది. కవితలతో పాటుగా కొన్ని 'హైకూ'లు వాటి స్వేచ్ఛానువాదాల్ని కూర్చి ద్విభాషా పుస్తకంగా సృజనలోకం ఆయన కవిత్వాన్ని వెలువరిస్తున్నది. తెలుగు సాహితీ ప్రియులు ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని సృజనలోకం గాఢంగా విశ్వసిస్తున్నది. - డాక్టర్ లంకా శివరామప్రసాద్
© 2017,www.logili.com All Rights Reserved.