1955 నాటి ఆంధ్ర దేశంలోని శాసన సభ మధ్యంతర ఎన్నికల చర్చలు, వాదోపవాదాలు ఇప్పుడెందుకు? ఇవ్వన్నీ చరిత్రకాంశాలు కదా! వాటికుండేది చారిత్రక ప్రాధాన్యతే కదా! అలాంటప్పుడు ఇంతటి ఉద్గ్రంధం దేనికన్న ప్రశ్న తలెత్తడం ఎంతైనా సమంజసం.
నాటి ఎన్నికలలో సాగినది వట్టి రాజకీయ చర్చ అయితే ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఎన్నికల్లో పాల్గొన్న రాజకీయ పక్షాలు, వాటి ప్రణాళికలు ఆధారంగా చర్చ సాగించి ఉంటే దానిలో విశేషమేమీ కనిపించదు. అది సర్వ సాధారణమనుకుంటాం. వర్గ రాజకీయ నేపథ్యంలో ప్రత్యక్ష పోరును ఎవరైనా గమనించవచ్చు. 1955 నాటి ఆంధ్రలోని శాసన సభ మధ్యంతర ఎన్నికల్లో ఐక్య కాంగ్రెస్ కూటమి, భారత కమ్యూనిస్టు పార్టీల మధ్య జరిగిన ప్రత్యక్ష రాజకీయ పోరును ఎవరైనా చూడవచ్చు.
- విశ్వేశ్వరరావు