Svecha Samanatva Mahagnijvala Doctor B. R. Ambedkar
INR
MANIMN1042
In Stock
400.0
Rs.400
In Stock
Ships in 4 - 9 Days
Free Shipping in India!
Available in:
Description
"సమానతను గౌరవించే వారందరికీ అవసరమైన ఆలోచనా సామాగ్రిని అందించే పోరాట పరికరాల అక్షర తూణీరం యీ గ్రంధం. ఇది చరిత్ర కాదు. అంతకుమించింది ఏదైనా వుంటే అది. ఇది ఒక జీవితం . సమగ్ర వ్యక్తిత్వం వున్న నాయకుడి సమగ్ర జీవితం. ఇందులో అంబెడ్కర్ హీరో. అసమానత , అంటరానితనాలే విలన్లు"... - మూఢభూషి శ్రీధర్. డాక్టర్ అంబెడ్కర్ జీవితం, పోరాటం, అంతరంగాల సమాహారం యీ గ్రంధం. వర్తమాన సమాజానికి అత్యంత అవసరమైన కరదీపిక యీ గ్రంధం. - ప్రొఫెసర్ పి. డి. సత్యపాల్. సమాజం అంబెడ్కర్ భావాల్ని స్వాoతం చేసుకుని వుంటే విప్లవాత్మకమైన మార్పులు త్వరితగతిన సాధ్యమై యుండేవి. ఈ గ్రంధం ఆ అవసరాల్ని గుర్తింపచేస్తుంది. కర్తవ్యాలను పునర్నర్మించుకోవడానికి తోడ్పడుతుంది. - ఎమ్. వెంకటేశ్వర్లు.ఐ.ఎఫ్. టి.యు. బహుజనుల చేతుల్లో చైతన్య సంపద యీ గ్రంధం. రచించిన తీరు. విశ్లేషించిన తీరు అత్యంత శ్లాఘనీయం . ఎంతో లోతైన కృషి, గాఢమైన తపన వుంటే తప్ప యిటువంటి రచన సాధ్యం అయ్యే విషయం కాదు. - కొత్త శివమూర్తి.

Features
: Svecha Samanatva Mahagnijvala Doctor B. R. Ambedkar