తెలుగు లో వచ్చిన రామాయణాల్లో రంగనాధ రామాయణంది విశిష్ట స్థానం. సుమారు అరవై రామాయణాలు వివిధ ప్రక్రియల్లో వచ్చాయి. అన్నిటిలో దీనికి చాలా ప్రసిద్ధి. కారణం ఇది గేయ రామాయణం. అనగా ద్విపద ఛందస్సులో ఉంది. రచయితా రాజకవి వర్ధమాన పురాధీశ్వరుడు గోనబుద్ధభూపతి, ఈయన పూర్వరామాయణం రాసినాడు. కుమారులిద్దరు కచవిభుడు, విఠల రాజు ఉత్తరకాండను రాసినారు. మొత్తం కలిపి 11 వేల ద్విపదాలు గల కావ్యం. పాల్కురికి సోమన బసవపురాణం, పండితారాధ్య చరిత్రల తరువాత ద్విపదలో రాయబడిన మరో మహాకావ్యం.
- డా. ఈమని శివనాగిరెడ్డి