"హిట్లర్ జర్మనీలో 'చట్టబద్ధంగానే' అన్నీ చేశాడు కానీ హంగరీ స్వాతంత్ర పోరాట యోధుల ప్రతి చర్యా 'చట్ట వ్యతిరేకమైనది'గా పరిగణించబడిందన్న విషయాన్ని మనం ఎన్నడూ మరిచిపోకూడదు... హిట్లర్ జర్మనీని పాలించిన కాలంలో, జర్మనీలో యూదులకు సహాయం చేయడం, వసతులు కల్పించడం చట్టవ్యతిరేక కార్యకలాపాలు. నేనే గనక ఆనాడు జర్మనీలో నివసించి ఉంటే, నా యూదు సోదరులకు ఆశ్రయం కల్పించేవాడిని. ... అది చట్ట విరుద్ధమైనాసరే. అహింసాయుతంగా ఉద్యమాలు చేసే మనం, ఉద్రిక్తలు రెచ్చగొట్టే వారం కాదు. మనం కేవలం అప్పటికే సమాజంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలను వెలికి తెచ్చే వారం మాత్రమే".
ప్రజాతంత్ర వ్యవస్థ ఆనవాళ్ళెక్కడ?
- మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్.
ప్రజాతంత్ర వ్యవస్థలో మైనారిటీల గళాలు వినిపించవీలవుతుందని, వాటిని ఒక అవగాహన సహజంగా ఉంటుంది. బయటికి మెజారిటేరియనిజం - అత్యధిక జాతి పాలన అంటే - 1 - ప్రజాతంత్ర వ్యవస్థ గాను, ప్రజాతంత్ర వ్యవస్థ తన కాళ్లపై తాను నిలపడడానికి అవసరమైనదిగాను అనిపిస్తుంది. నిజమైన ప్రజాస్వామ్యం వర్థిల్లడానికి ఆలోచనలు, లౌకిక సూత్రాల మూలాధారంగా ఉండాలి. రాజ్యానికి, మతానికి స్పష్టమైన విభజన ఉండాలి. మతం ఆధారంగా ఎటువంటి వివక్షత ఉండకూడదన్నది మార్గదర్శక సూత్రంగా ఉండాలి. కానీ మెజారిటేరియనిజం ప్రజాతంత్ర వ్యవస్థని, ఆలోచనలలో, ఆచరణలో కూడా ఓడిస్తుందన్నది స్పష్టం.................
పీఠిక మెజారిటీల పాలనగా ప్రజాతంత్ర వ్యవస్థ "హిట్లర్ జర్మనీలో 'చట్టబద్ధంగానే' అన్నీ చేశాడు కానీ హంగరీ స్వాతంత్ర పోరాట యోధుల ప్రతి చర్యా 'చట్ట వ్యతిరేకమైనది'గా పరిగణించబడిందన్న విషయాన్ని మనం ఎన్నడూ మరిచిపోకూడదు... హిట్లర్ జర్మనీని పాలించిన కాలంలో, జర్మనీలో యూదులకు సహాయం చేయడం, వసతులు కల్పించడం చట్టవ్యతిరేక కార్యకలాపాలు. నేనే గనక ఆనాడు జర్మనీలో నివసించి ఉంటే, నా యూదు సోదరులకు ఆశ్రయం కల్పించేవాడిని. ... అది చట్ట విరుద్ధమైనాసరే. అహింసాయుతంగా ఉద్యమాలు చేసే మనం, ఉద్రిక్తలు రెచ్చగొట్టే వారం కాదు. మనం కేవలం అప్పటికే సమాజంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలను వెలికి తెచ్చే వారం మాత్రమే". ప్రజాతంత్ర వ్యవస్థ ఆనవాళ్ళెక్కడ? - మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్. ప్రజాతంత్ర వ్యవస్థలో మైనారిటీల గళాలు వినిపించవీలవుతుందని, వాటిని ఒక అవగాహన సహజంగా ఉంటుంది. బయటికి మెజారిటేరియనిజం - అత్యధిక జాతి పాలన అంటే - 1 - ప్రజాతంత్ర వ్యవస్థ గాను, ప్రజాతంత్ర వ్యవస్థ తన కాళ్లపై తాను నిలపడడానికి అవసరమైనదిగాను అనిపిస్తుంది. నిజమైన ప్రజాస్వామ్యం వర్థిల్లడానికి ఆలోచనలు, లౌకిక సూత్రాల మూలాధారంగా ఉండాలి. రాజ్యానికి, మతానికి స్పష్టమైన విభజన ఉండాలి. మతం ఆధారంగా ఎటువంటి వివక్షత ఉండకూడదన్నది మార్గదర్శక సూత్రంగా ఉండాలి. కానీ మెజారిటేరియనిజం ప్రజాతంత్ర వ్యవస్థని, ఆలోచనలలో, ఆచరణలో కూడా ఓడిస్తుందన్నది స్పష్టం.................© 2017,www.logili.com All Rights Reserved.