"సారాంశంలో ఫెమినిజం ఒక విశ్లేషణా పద్దతి, జీవితాన్నీ రాజకీయాలనూ అర్థం చేసుకునే ఒక పధ్ధతి. స్త్రీల గురించి సిద్ధంగా ఉన్న రాజకీయ పరిష్కారాలు ఇవ్వటం కాక ప్రశ్నలు అడగటానికీ సమాధానాలు వెతకటానికీ ఉన్న ఒక మార్గం. స్త్రీలు ఈ పద్ధతిని స్త్రీలుగా తాము పొందిన అనుభవాలను అన్వయిస్తారు. దానిలో వాళ్ళ ఉనికిని నిర్వహించే సాంఘిక అనుభవాన్ని మార్చటానికి ప్రయత్నిస్తారు. అనుభవాన్ని పరీక్షించి అర్థం చేసుకోవటానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిగత అనుభవాన్ని జోడించటమూ అనేది ఫెమినిజంలో ప్రాథమికమైన పధ్ధతి. ఈ విశ్లేషణ నేలమీదనుంచి మొదలవుతుంది."
- వసంత కన్నబిరాన్
"సారాంశంలో ఫెమినిజం ఒక విశ్లేషణా పద్దతి, జీవితాన్నీ రాజకీయాలనూ అర్థం చేసుకునే ఒక పధ్ధతి. స్త్రీల గురించి సిద్ధంగా ఉన్న రాజకీయ పరిష్కారాలు ఇవ్వటం కాక ప్రశ్నలు అడగటానికీ సమాధానాలు వెతకటానికీ ఉన్న ఒక మార్గం. స్త్రీలు ఈ పద్ధతిని స్త్రీలుగా తాము పొందిన అనుభవాలను అన్వయిస్తారు. దానిలో వాళ్ళ ఉనికిని నిర్వహించే సాంఘిక అనుభవాన్ని మార్చటానికి ప్రయత్నిస్తారు. అనుభవాన్ని పరీక్షించి అర్థం చేసుకోవటానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిగత అనుభవాన్ని జోడించటమూ అనేది ఫెమినిజంలో ప్రాథమికమైన పధ్ధతి. ఈ విశ్లేషణ నేలమీదనుంచి మొదలవుతుంది." - వసంత కన్నబిరాన్© 2017,www.logili.com All Rights Reserved.