Marx Theses on Feuerbach

By Rao Krishna Rao (Author)
Rs.100
Rs.100

Marx Theses on Feuerbach
INR
MANIMN1720
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఫ్యూయర్ బాక్ పై అవగాహనను మర్క్స్ పదకొండు పాయింట్లుగా రాసిపెట్టుకొన్నాడు. తర్వాత విపులీకరించే ఉద్దేశంతో కావచ్చు. ఇది 1854 లో అప్పటికి మర్క్స్ వయసు ఇరవై ఏడేళ్లు. ఆ పదకొండు. అంశాలూ పందకొండు సిద్ధాంత సూత్రీకరణలు. ఫూయ్యర్ అంటే మర్క్స్ కి ఎంతో అభిమానముంది. అయితే ఫుయ్యర్ బాక్ భౌతికవాదానికున్న పరిమితుల్ని అర్థం చేసుకోడంలో మర్క్స్ కి ఆ అభిమానం అడ్డుపడలేదు. ఫుయ్యర్ బాక్ నైరూప్య మానవుని స్థానంలో మర్క్స్ కి నిజమైన మనిషిని, యాంత్రిక భౌతికవాదం నైరూప్య మానవుని స్థానంలో మర్క్స్ నిజమైన మనిషిని, యాంత్రిక భౌతిక వాదం స్థానంలో గతితార్కిక భౌతికవాదాన్ని నెలకొల్పాడు.

                                                             - రావు కృష్ణా రావు

               ఫ్యూయర్ బాక్ పై అవగాహనను మర్క్స్ పదకొండు పాయింట్లుగా రాసిపెట్టుకొన్నాడు. తర్వాత విపులీకరించే ఉద్దేశంతో కావచ్చు. ఇది 1854 లో అప్పటికి మర్క్స్ వయసు ఇరవై ఏడేళ్లు. ఆ పదకొండు. అంశాలూ పందకొండు సిద్ధాంత సూత్రీకరణలు. ఫూయ్యర్ అంటే మర్క్స్ కి ఎంతో అభిమానముంది. అయితే ఫుయ్యర్ బాక్ భౌతికవాదానికున్న పరిమితుల్ని అర్థం చేసుకోడంలో మర్క్స్ కి ఆ అభిమానం అడ్డుపడలేదు. ఫుయ్యర్ బాక్ నైరూప్య మానవుని స్థానంలో మర్క్స్ కి నిజమైన మనిషిని, యాంత్రిక భౌతికవాదం నైరూప్య మానవుని స్థానంలో మర్క్స్ నిజమైన మనిషిని, యాంత్రిక భౌతిక వాదం స్థానంలో గతితార్కిక భౌతికవాదాన్ని నెలకొల్పాడు.                                                              - రావు కృష్ణా రావు

Features

  • : Marx Theses on Feuerbach
  • : Rao Krishna Rao
  • : Navachethana Publishing House
  • : MANIMN1720
  • : Paperback
  • : 2020
  • : 181
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Marx Theses on Feuerbach

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam