తెలుగు చలన చిత్రరంగంలోనే కాదు, అఖిల భారత చలన చిత్రరంగంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించుకొని అద్భుతమైన అభినయ కౌశలంతో భావనాబలంతో పురాణపత్రాలను తేరా పై వినూత్న రీతిలో ఆవిష్కరించిన మహా నటుడు ప్రయోక్త, ప్రయోగశీలి డా. నందమూరి తారక రామారావుగారి పురాణ పాత్రల శైలీకరణ పై 1994 నుంచి చేసిన ఈ పరిశోధనకు ప్రేరకులు, మార్గదర్శి, ప్రధాన సమాచార ప్రదాత అంత డా. నందమూరి తారక రామారావుగారే.
- డా. నందమూరి లక్ష్మీపార్వతి