ప్రపంచ ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ హార్వే రచించిన 'నయా ఉదారవాదం - ఒక సంక్షిప్ప్త చరిత్ర' ఆయన ప్రసిద్ధ గ్రంథాలలో ఒకటి. తొలుత ప్రచురించి దశాబ్దకాలం పైగా గడిచినప్పటికీ నయా ఉదారవాద విధానాల అమలు తీవ్రత మరింత పెరిగిన, విస్తరించిన నేపథ్యంలో ఈ గ్రంథం ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు. విషయ ప్రాదాన్యత మాత్రమే కాదు హార్వే ఆర్ధిక అంశాలను పరిశీలించి వివరించే తీరు కూడా సంప్రదాయ ఆర్ధికవేత్తల శైలికి భిన్నంగా విలక్షణమైన రీతిలో ఉంటుంది. 1970వ దశకం చివర్లో ఆరంభమయిన నయా ఉదారవాద విధానాల అమలు 2000 దశకం వరకు వివిధ దేశాలకు, రంగాలకు ఎలా విస్తరించిందీ, ఎంతటి తీవ్రస్థాయికి చేరుకున్నదీ ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది.
ప్రపంచ ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ హార్వే రచించిన 'నయా ఉదారవాదం - ఒక సంక్షిప్ప్త చరిత్ర' ఆయన ప్రసిద్ధ గ్రంథాలలో ఒకటి. తొలుత ప్రచురించి దశాబ్దకాలం పైగా గడిచినప్పటికీ నయా ఉదారవాద విధానాల అమలు తీవ్రత మరింత పెరిగిన, విస్తరించిన నేపథ్యంలో ఈ గ్రంథం ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు. విషయ ప్రాదాన్యత మాత్రమే కాదు హార్వే ఆర్ధిక అంశాలను పరిశీలించి వివరించే తీరు కూడా సంప్రదాయ ఆర్ధికవేత్తల శైలికి భిన్నంగా విలక్షణమైన రీతిలో ఉంటుంది. 1970వ దశకం చివర్లో ఆరంభమయిన నయా ఉదారవాద విధానాల అమలు 2000 దశకం వరకు వివిధ దేశాలకు, రంగాలకు ఎలా విస్తరించిందీ, ఎంతటి తీవ్రస్థాయికి చేరుకున్నదీ ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.