Danny Naya Fascism- Naya Manusmriti

By Usha S Danny (Author)
Rs.120
Rs.120

Danny Naya Fascism- Naya Manusmriti
INR
MANIMN1972
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఈ పుస్తకంలో ప్రధానంగా మూడు అంశాలను వివరించాలనుకున్నాను.

               మొదటిది: సామజిక, ఆర్ధిక సమానత్వాలు లేని రాజకీయ సమానత్వం క్రమంగా నిరంకుశత్వానికి , ఫాసిజానికి దారి తీస్తుంది.

         రెండవది: భారతదేశం బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్చి తదితర దేశాల బాహ్యాత్మక వలసవాదాల్ని చూసింది. అంతర్గత వలసవాదం అనేది మనువాదంలోనే వుంది..... ఉపఖండంలోని జాతుల బాషల మధ్య సాగుతున్న ఘర్షణల్ని మనం అంతర్గత వలసవాదం కోణంలో చూడాలి.

              మూడవది: భారత మార్స్కియన్లు ఫాసిజాన్ని సూత్రప్రాయంగా గట్టిగా వ్యతిరేకిస్తునప్పటికీ రెండు తప్పులు చూస్తున్నారు. మొదటిది: భారత ఉపఖండంలోని జాతులు భాషలు కులాలు మతాల ప్రత్యేకతల్ని పరిగణన లోనికి తీసుకోకపోవడం. రెండోది, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని నిర్మించడంలో అలనాటి ఇటలీ, జర్మనీ, రష్యాల ప్రోటోకాల్ ను ఇప్పటికి అనుసరించాలనుకోవడం. మారిన చరిత్ర గతిని వాళ్లు గమనించలేకపోతున్నారు.

              ఈ పుస్తకంలో ప్రధానంగా మూడు అంశాలను వివరించాలనుకున్నాను.                మొదటిది: సామజిక, ఆర్ధిక సమానత్వాలు లేని రాజకీయ సమానత్వం క్రమంగా నిరంకుశత్వానికి , ఫాసిజానికి దారి తీస్తుంది.          రెండవది: భారతదేశం బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్చి తదితర దేశాల బాహ్యాత్మక వలసవాదాల్ని చూసింది. అంతర్గత వలసవాదం అనేది మనువాదంలోనే వుంది..... ఉపఖండంలోని జాతుల బాషల మధ్య సాగుతున్న ఘర్షణల్ని మనం అంతర్గత వలసవాదం కోణంలో చూడాలి.               మూడవది: భారత మార్స్కియన్లు ఫాసిజాన్ని సూత్రప్రాయంగా గట్టిగా వ్యతిరేకిస్తునప్పటికీ రెండు తప్పులు చూస్తున్నారు. మొదటిది: భారత ఉపఖండంలోని జాతులు భాషలు కులాలు మతాల ప్రత్యేకతల్ని పరిగణన లోనికి తీసుకోకపోవడం. రెండోది, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని నిర్మించడంలో అలనాటి ఇటలీ, జర్మనీ, రష్యాల ప్రోటోకాల్ ను ఇప్పటికి అనుసరించాలనుకోవడం. మారిన చరిత్ర గతిని వాళ్లు గమనించలేకపోతున్నారు.

Features

  • : Danny Naya Fascism- Naya Manusmriti
  • : Usha S Danny
  • : Samajika Parivarthana Kendram
  • : MANIMN1972
  • : Paperback
  • : 2019
  • : 119
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Danny Naya Fascism- Naya Manusmriti

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam