ఇవి పొత్తూరి విజయలక్ష్మి గారి జ్ఞాపకాలు.... వేటి గురించి ఈ జ్ఞాపకాలు? తాతయ్యలు, అమ్మమ, నానమ్మలు, అమ్మానాన్నలు, ఇంకా దగ్గరి బంధువులు, సొంతూరి జ్ఞాపకాలు.... చిన్ననాటి ఆటలు, పాటలు, అప్పటి అలవాట్లు, పద్ధతులు.... అలనాటి అభిమానాలు, ఆప్యాయతలు, అనుబంధాలు.....
బాంధవ్యాలకే తప్ప సంపదకి ప్రాధాన్యతనియని వ్యక్తులు... విశిష్ట వ్యక్తిత్వాలు.... బాధ్యతలను పంచుకోవాలనుకునే మనుషులు... ప్రేమను పంచె మమతలు... పెద్దలని గౌరవించే పిన్నలు, పిల్లల అభిప్రాయాలను మన్నించే పెద్దలు...
పెళ్ళిళ్ళు, పండుగలు పబ్బాలు... ఉత్సవాలు వేడుకలు... అమ్మకాలు, కొనుగోళ్ళు.... నిజాయతి,.... నిబద్దత.... విలువలు....
ఈ స్మృతులలో కొన్ని నవ్విస్తాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి,... మరికొన్ని కంటికి చెమ్మనిస్తాయి. జీవితం పట్ల సానుకూల భావాన్ని కలిగించే ఈ మధుర స్మృతులు చదరులను అలరిస్తాయి.