Pracheena Prapancha Charitra

By Dr Rk (Author)
Rs.450
Rs.450

Pracheena Prapancha Charitra
INR
MANIMN4291
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మానవ పరిణామం (క్లుప్తంగా)

ఒకానొక కాలంలో మనుష్యులు లేరు. వృక్షాలు,జంతువులు లేవు. గ్రహాలు, నక్షత్రాలు లేనే లేవు. విశ్వాంతరాళంలోని పదార్థమంతా ఒక బిందువుగా కుదించుకుపోయి వుంది. ప్రాధమికకణాలైన ప్రోటాన్ న్యూట్రాన్లు కూడా లేని శుద్ధశక్తి రూపంలో ఆనాటి పదార్థం వుండేది. ఆ పదార్థ సాంద్రత, ఉష్ణోగ్రత అత్యధిక స్థాయికి చేరుకోవటంతో, అంతర్గత పీడనం తీవ్రమై మహావిస్ఫోటం సంభవించింది. 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా జరిగిందని తాజా అంచనా.

ఈ ప్రేలుడు వలన పదార్థం గాలి ఊదిన బెలూన్లా విస్తరించ సాగింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విస్తరణ వలన అగ్నిగోళంగా ఉండే ఆనాటి విశ్వం క్రమేపీ చల్లబడసాగింది. మొదటి కొద్ది నిముషాలలోనే ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ లాంటి పరమాణువులు ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఈ పరమాణువులు సంయోగం చెంది అణువులుగా, పదార్థ నిర్మాణానికి ఇటుకులైన మూలకాలుగా రూపొందాయి. వాటిల్లో మొదటిది హైడ్రోజన్ మూలకం.

ఆ కాలంలో పదార్ధమంతా హైడ్రోజన్ వాయువే. అది బ్రహ్మాండమైన వాయుమేఘాల రూపంలో ఉండేది. ఈ ఆది మేఘాలు గురుత్వాకర్షణశక్తి కారణంగా ఘనీభవించ సాగాయి. గురుత్వాకర్షణశక్తి అధికమై ధర్మలశక్తిగా మారటంతో మేఘాలు పెద్ద పెద్ద నక్షత్రాలుగా మారాయి. వినువీధిలో స్వయంప్రకాశములైన నక్షత్ర మండలాలు వెలిశాయి. నక్షత్రాలు వెదజల్లే శక్తికి హైడ్రోజన్ వాయువు తరిగిపోతూ హీలియంగా మారింది. హీలియం కార్బన్,.................

 

మానవ పరిణామం (క్లుప్తంగా) ఒకానొక కాలంలో మనుష్యులు లేరు. వృక్షాలు,జంతువులు లేవు. గ్రహాలు, నక్షత్రాలు లేనే లేవు. విశ్వాంతరాళంలోని పదార్థమంతా ఒక బిందువుగా కుదించుకుపోయి వుంది. ప్రాధమికకణాలైన ప్రోటాన్ న్యూట్రాన్లు కూడా లేని శుద్ధశక్తి రూపంలో ఆనాటి పదార్థం వుండేది. ఆ పదార్థ సాంద్రత, ఉష్ణోగ్రత అత్యధిక స్థాయికి చేరుకోవటంతో, అంతర్గత పీడనం తీవ్రమై మహావిస్ఫోటం సంభవించింది. 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా జరిగిందని తాజా అంచనా. ఈ ప్రేలుడు వలన పదార్థం గాలి ఊదిన బెలూన్లా విస్తరించ సాగింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విస్తరణ వలన అగ్నిగోళంగా ఉండే ఆనాటి విశ్వం క్రమేపీ చల్లబడసాగింది. మొదటి కొద్ది నిముషాలలోనే ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ లాంటి పరమాణువులు ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఈ పరమాణువులు సంయోగం చెంది అణువులుగా, పదార్థ నిర్మాణానికి ఇటుకులైన మూలకాలుగా రూపొందాయి. వాటిల్లో మొదటిది హైడ్రోజన్ మూలకం. ఆ కాలంలో పదార్ధమంతా హైడ్రోజన్ వాయువే. అది బ్రహ్మాండమైన వాయుమేఘాల రూపంలో ఉండేది. ఈ ఆది మేఘాలు గురుత్వాకర్షణశక్తి కారణంగా ఘనీభవించ సాగాయి. గురుత్వాకర్షణశక్తి అధికమై ధర్మలశక్తిగా మారటంతో మేఘాలు పెద్ద పెద్ద నక్షత్రాలుగా మారాయి. వినువీధిలో స్వయంప్రకాశములైన నక్షత్ర మండలాలు వెలిశాయి. నక్షత్రాలు వెదజల్లే శక్తికి హైడ్రోజన్ వాయువు తరిగిపోతూ హీలియంగా మారింది. హీలియం కార్బన్,.................  

Features

  • : Pracheena Prapancha Charitra
  • : Dr Rk
  • : Janasahity Prachurana
  • : MANIMN4291
  • : Paperback
  • : Feb, 2023
  • : 335
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pracheena Prapancha Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam