"ఆర్ ఎస్ ఎస్ నిజస్వరూపం" అనే ఈ పుస్తకాన్ని, భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి క్రీ శే కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరాగారు 1943 లో రాశారు. దాదాపు 73 సంవత్సరాల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్ ఎస్ ఎస్ ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలన్నీ ఈనాడు వాస్తవరూపం ధరించి మన కళ్ళముందు ప్రత్యేక్షమైనాయి. దాని నగ్న స్వరూపాన్ని కామ్రేడ్ రాజేశ్వరరావు గారు విశ్లేషించిన తీరు ఇప్పటికీ శిరోధార్యమే!
"ఆర్ ఎస్ ఎస్ నిజస్వరూపం" అనే ఈ పుస్తకాన్ని, భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి క్రీ శే కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరాగారు 1943 లో రాశారు. దాదాపు 73 సంవత్సరాల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్ ఎస్ ఎస్ ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలన్నీ ఈనాడు వాస్తవరూపం ధరించి మన కళ్ళముందు ప్రత్యేక్షమైనాయి. దాని నగ్న స్వరూపాన్ని కామ్రేడ్ రాజేశ్వరరావు గారు విశ్లేషించిన తీరు ఇప్పటికీ శిరోధార్యమే!© 2017,www.logili.com All Rights Reserved.