రెడ్డిజాతికి, రెడ్డికులానికి గల ఘనచరిత్ర చరిత్ర చదివిన వారికి విదితమే. కాని రాబోవు తరాల వారు రెడ్డిజాతి వైభవాన్ని గురించి సూక్ష్మంగానైనా తెలుసుకొనుటకు వీలుగా ఈ గ్రంథం నిర్మించబడింది. చరిత్ర ఎరిగిన కాలం నుండి రెడ్డిజాతి రాజ్యాలనేలింది. శౌర్యప్రతాపాలు చూపింది. ధర్మాన్ని రక్షించింది. కుల – మత సామరస్యంతో సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడింది. ప్రజాసంక్షేమం ధ్యేయంగా వర్ధిల్లింది. రెడ్డిజాతి నరనరాన సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రవహించింది. ఆ వారసత్వం నేటికినీ రెడ్డిజాతి – రెడ్డికులం కాపాడుకుంటూ వస్తుంది. ఈ వాస్తవాన్ని నిష్పక్షపాతంగా రాజ్యాల చరిత్రను, సామాజిక పరిణామాలను వీక్షించిన వారెవరైనా గ్రహించగలదు. ఇట్టి వైభవాన్ని నిక్షిప్తం చేసి రేపటి తరాలవారికి మార్గదర్శకత్వం అందించాలనే ఈ పుస్తక ప్రయత్నం.
రెడ్డిజాతికి, రెడ్డికులానికి గల ఘనచరిత్ర చరిత్ర చదివిన వారికి విదితమే. కాని రాబోవు తరాల వారు రెడ్డిజాతి వైభవాన్ని గురించి సూక్ష్మంగానైనా తెలుసుకొనుటకు వీలుగా ఈ గ్రంథం నిర్మించబడింది. చరిత్ర ఎరిగిన కాలం నుండి రెడ్డిజాతి రాజ్యాలనేలింది. శౌర్యప్రతాపాలు చూపింది. ధర్మాన్ని రక్షించింది. కుల – మత సామరస్యంతో సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడింది. ప్రజాసంక్షేమం ధ్యేయంగా వర్ధిల్లింది. రెడ్డిజాతి నరనరాన సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రవహించింది. ఆ వారసత్వం నేటికినీ రెడ్డిజాతి – రెడ్డికులం కాపాడుకుంటూ వస్తుంది. ఈ వాస్తవాన్ని నిష్పక్షపాతంగా రాజ్యాల చరిత్రను, సామాజిక పరిణామాలను వీక్షించిన వారెవరైనా గ్రహించగలదు. ఇట్టి వైభవాన్ని నిక్షిప్తం చేసి రేపటి తరాలవారికి మార్గదర్శకత్వం అందించాలనే ఈ పుస్తక ప్రయత్నం.© 2017,www.logili.com All Rights Reserved.