అత్యంత బల సంపన్నమైన ఫాసిస్టు జర్మన్ రాజ్యాన్ని సోషలిజం బాల్య దశలో ఉన్న సోవియట్ యూనియన్ ఎలా ఓడించగలిగింది? సోవియట్ ప్రజలందరూ ప్రత్యక్షంగానూ సైన్యం పాత్ర పోషించడం వల్లనే ఇది సాధ్యమైంది. జర్మన్ ఆక్రమిత ప్రాంతాలలో గెరిల్లా సైన్యంగా ఏర్పడి, శత్రు సైనికులను ముప్పు తిప్పలు పెట్టి, రష్యన్ సైనికులు వెనుకడుగు వేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు వారికి రక్షణ కవచంగా నిలబడ్డారు. ఆయుధాల తయారీ, ఆహార సరఫరా, సమాచార సేకరణ, ఐద్య సహాయం – ఇలా అన్నింటిలోనూ ప్రజల పాత్ర ఉంది. శారీరక ధారుడ్యం ఉన్న ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరారు. సోషలిజాన్ని కాపాడుకోవాలన్న తపన, ఫాసిజాన్ని నిర్మూలించాలన్న కసి, స్టాలిన్ తో సహా నాయకత్వమంతా ప్రత్యక్షంగా పాల్గొన్న స్పూర్తి, వారిని కదిలించాయి. రాగద్వేషాలకు అతీతంగా చారిత్రిక దృష్టితో సాగిన ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి యువతరానికి ఇది ఎంతో ఉపయోగం.
అత్యంత బల సంపన్నమైన ఫాసిస్టు జర్మన్ రాజ్యాన్ని సోషలిజం బాల్య దశలో ఉన్న సోవియట్ యూనియన్ ఎలా ఓడించగలిగింది? సోవియట్ ప్రజలందరూ ప్రత్యక్షంగానూ సైన్యం పాత్ర పోషించడం వల్లనే ఇది సాధ్యమైంది. జర్మన్ ఆక్రమిత ప్రాంతాలలో గెరిల్లా సైన్యంగా ఏర్పడి, శత్రు సైనికులను ముప్పు తిప్పలు పెట్టి, రష్యన్ సైనికులు వెనుకడుగు వేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు వారికి రక్షణ కవచంగా నిలబడ్డారు. ఆయుధాల తయారీ, ఆహార సరఫరా, సమాచార సేకరణ, ఐద్య సహాయం – ఇలా అన్నింటిలోనూ ప్రజల పాత్ర ఉంది. శారీరక ధారుడ్యం ఉన్న ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరారు. సోషలిజాన్ని కాపాడుకోవాలన్న తపన, ఫాసిజాన్ని నిర్మూలించాలన్న కసి, స్టాలిన్ తో సహా నాయకత్వమంతా ప్రత్యక్షంగా పాల్గొన్న స్పూర్తి, వారిని కదిలించాయి. రాగద్వేషాలకు అతీతంగా చారిత్రిక దృష్టితో సాగిన ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి యువతరానికి ఇది ఎంతో ఉపయోగం.© 2017,www.logili.com All Rights Reserved.